Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష. ఇదే దీక్ష ఢిల్లీలో చేసి ఉంటే ఉపయోగం ఉండేది: రోజా                               25 మంది ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేస్తే కేంద్రం దిగి వచ్చేది. ఇలాంటి దొంగ దీక్షలు, దగా దీక్షలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు: ఎమ్మెల్యే రోజా                                140వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర శోభ‌నాపురం శివారు నుంచి ప్రారంభం                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఎంపీలు                               సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లువ‌నున్న వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు                               మైల‌వ‌రం శివారు నుంచి 139వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ముత్యాల‌పాడు శివారు నుంచి 138వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను క‌లువ‌నున్నారు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు                               ఆంధ్రప్రదేశ్‌లోనూ మహిళలకు భద్రత కరువు: వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
22న ర‌హ‌దారుల‌ దిగ్బందానికి వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తు

Published on : 20-Mar-2018 | 19:03
 

ప్రత్యేక హోదా సాధనలో భాగంగా జరిగే ఏ పోరాటానికైనా, ఏ ఆందోళనకైనా మద్దతు ఇస్తామన్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విధానంలో భాగంగా ఈ నెల 22న రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులను దిగ్బంధించాల్సింగా ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఇచ్చిన పిలుపునకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ర‌హదారుల‌ దిగ్బంధం, ఆందోళన కార్య‌క్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పార్టీ నాయకులకు, శ్రేణులకు వైయ‌స్ జగన్‌ పిలుపునిచ్చారు.  


Labels : YSRCP, YS Jagan,
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com