Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             3 నెలల్లో డంపింగ్ యార్డు తరలిస్తామని కలెక్టర్ హామీ..చెవిరెడ్డి దీక్ష విరమణ                               ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీక్షతో దిగొచ్చిన చంద్రబాబు సర్కార్                               పోలవరం తీసుకొచ్చిన ఘనత దివంగత మహానేత వైయస్ఆర్ దేః జోగి రమేష్                                పెదబాబు, చినబాబుకు మామూళ్లు పంచుతూ దేవినేని ఉమ బ్రోకరిజం చేస్తున్నాడుః జోగి రమేష్                               విషజ్వరాలతో అల్లాడుతున్న గ్రామాల సందర్శన..మృతుల కుటుంబాలకు పరామర్శ                               గరగపర్రులో సామాజిక బహిష్కరణకు గురైన దళితులకు బాసటగా వైయస్ జగన్                               జూలై 1వ తేదీ తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో వైయస్ జగన్ పర్యటన                               ఈ నెల 30వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో వైయస్ జగన్ పర్యటన                               30, 1 తేదీల్లో గోదావరి జిల్లాల్లో వైయస్ జగన్ పర్యటన                 
    Show Latest News
వైయస్‌ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

Published on : 12-Jan-2017 | 13:29
 

హైదరాబాద్‌ : సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.  భోగి పండుగ అందరికీ భోగభాగ్యాలను ప్రసాదించాలని, భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లతో ఇంటింటా వేడుకలతో సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఇంటా వెలుగులు నిండాలని ఆయన  ఆకాంక్షించారు.

సంక్రాంతి పేరు చెప్పగానే రైతులు, పల్లెలు గుర్తుకు వస్తాయని, రైతన్న, పల్లెసీమ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని తాను ఎల్లప్పుడు కోరుకుంటానని వైయస్‌ జగన్‌ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

YS Rajashekar Reddy YS Rajashekar Reddy Central Assistance to AP
Prajalachentha Epaper Youtube
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com