Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన వైయస్ జగన్                               ఈనెల 26న అన్ని జిల్లా కేంద్రాల్లో వైయస్సార్సీపీ కొవ్వొత్తుల ప్రదర్శన                               ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత ముందుకు వచ్చి మద్దతు తెలపాలిః వైయస్ జగన్                               ఉద్యమాన్ని ఉధృతం చేసి హోదాను సాధించుకుందాంః వైయస్ జగన్                               ఏపీకి ప్రత్యేకహోదా కోసం చేసే ఏ పోరాటాన్నైనా స్వాగతిస్తాంః వైయస్ జగన్                               జనవరి 26న వేలాదిమందితో విశాఖ బీచ్ లో కొవ్వొత్తుల ప్రదర్శనః గుడివాడ అమర్నాథ్                               ప్రత్యేకహోదా కోసం వైయస్సార్సీపీ పోరాటం ఉధృతం                               విజయనగరం బయలుదేరిన వైయస్ జగన్..బాధిత కుటుంబాలకు పరామర్శ                               రైలు ప్రమాద ఘటనపై వైయస్ జగన్ దిగ్ర్భాంతి                 
    Show Latest News
సంతాపం తెలిపిన వైఎస్ జగన్

Published on : 06-Apr-2016 | 20:12
Share    

హైదరాబాద్) మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ కి సతీ వియోగం కలగటంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. అద్వానీ భార్య కమలా అద్వానీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ సందర్బంగా బీజేపీ అగ్ర నేత అద్వానీ కి వైఎస్ జగన్ తన సంతాపాన్ని తెలియపరిచారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com