Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి జరగడం లేదుః పార్థసారధి                               తెలుగుదేశం పార్టీ నేతల ధనార్జన పథకంగా ఇసుక మాఫియా తయారైందిః బొత్స                               మూడేళ్లలో ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చావా బాబు?: బొత్స                               అవినీతి, అక్రమాలతో చంద్రబాబు పాలన విరాజిల్లుతోందిః బొత్స సత్యనారాయణ                               ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరుబాట                                నారాయణరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలిః వేణుగోపాలకృష్ణ                               ప్రజల మన్ననలు పొందలేక చంద్రబాబు ప్రత్యర్థులను అంతమొందించాలని చూస్తున్నాడుః వేణుగోపాలకృష్ణ                               కరువు నివారణ చర్యలు చేపట్టడంలో బాబు సర్కారు విఫలమైందిః కాకాని గోవర్ధన్ రెడ్డి                               పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల బాబు, లోకేష్ ల గ్రోత్ రేటు పెరిగిందే తప్ప రైతులు, ప్రజల గ్రోత్ రేటు పెరగలేదుః కన్నబాబు                 
    Show Latest News
'ఇది బాబు బ్రాండ్ స్వరం'

Published on : 07-Feb-2015 | 14:47
 

హైదరాబాద్: చంద్రబాబు అధికారంలోకి వస్తే ఛార్జీల బాదుడే అని మరోసారి రుజువైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ ఛార్జీల పెంపును చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట..అధికారంలోకి వచ్చిన త ర్వాత మరోమాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే వైఎస్‌ఆర్‌సీపీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వాసిరెడ్డి పద్మ చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com