Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               క్రిష్ణాపురం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 320వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 
    Show Latest News
మీరునేర్పినవిద్యేకదాజెసీగారూ....!!

Published on : 21-Sep-2018 | 19:13
 

చౌకబారుసినిమాల్లోలాగామీసంతిప్పినన్నుసవాల్చేస్తున్నారుపోలీసులుఅంటున్నాడుజెసిదివాకర్రెడ్డి. అంతేకదామరితొడలుగొట్టడం, మీసాలుమెలేయ్యడం, డప్పాలుకొట్టుకోవడం, బూతులుమాట్లాడటం ... ఇవన్నీటిడిపినేతలకుఅలవాటైనవిషయాలేగదా..నిన్నటిదాకాపోలీసువ్యవస్థకూడాఅధికారంచెప్పినట్టు, టిడిపిప్రభుత్వంచెప్పినట్టేనడుచుకుందాయె. మరిఅధినాయకులపద్ధతులేనేర్చుకునివారికేప్రదర్శించడంలోవింతేముంది?

సినిమాల్లోమీసాలుమెలేసేసంస్కృతిఎవరిదోప్రత్యేకంగాచెప్పక్కర్లేదు. బాలకృష్ణసినిమాలన్నీపౌరుషంపేరుతోచేసేసినిమాచేష్టలే. ఇకతెలుగుతమ్ముళ్లంతాబాబుగారుపెట్టించినట్యూషన్లోనేర్చుకున్నతిట్లనునేరుగాఅసెంబ్లీలోనేఉపయోగిస్తుంటారు. నాలికఅదుపులోలేకుండామాట్లాడేవాళ్లలోజెసిస్థానాన్నిఎవ్వరూభర్తీచేయలేరు. తప్పుతనదేఅయినాతగ్గకుండాఎడాపెడామాట్లాడటంలోజెసినిమించినవాళ్లుఎవ్వరున్నారు. మీడియానైనా, ప్రతిపక్షాన్నైనా, చివరకుసొంతపార్టీనీ, ఆపార్టీఅధినేతనుకూడానోటికొచ్చినట్టుతిట్టేఅలవాటుజెసిది. అదేఅలవాటుపోలీసులమీదాచూపించాడు. దాంతోఒళ్లుమండిలఖాఖీలుతిరిగిబదులుచెప్పారు. ఇప్పుడువాళ్లిస్తున్నబదులుజెసిదివాకర్రెడ్డికిబిపిపెంచుతోంది. అచ్చంబాలయ్యసినిమాల్లోలాగేనీఇంటికొచ్చానట్టింట్టికొచ్చాలాంటిప్రతిసవాల్చేస్తున్నాడుజెసి. ఏచౌకబారుసినిమాలపద్ధతంటూపోలీసులనువిమర్శిస్తున్నాడోఅదేచౌకబారుపద్ధతిలోజెసీకూడాచెలరేగిపోయాడు. నానాలుకకోస్తాఅంటావా? నువ్వొస్తావానన్నురమ్మంటావాఅంటూరెచ్చిపోయిసవాల్మీదసవాల్చేస్తున్నాడు.

నాకళ్లముందేహత్యచేస్తే, వాహనాలుధ్వంసంచేస్తేపోలీసులుపారిపోయారంటూవిరుచుకుపడ్డారుజెసిదివాకర్రెడ్డి. పోలీసులధర్మంఏమిటో, వాళ్లుచేయాల్సినవిధులేమిటోజెసిగారికిఇప్పుడుగుర్తురావడంవిడ్డూరం. రాష్ట్రంలోజరుగుతున్నఎన్నోఅరాచకాలకుపోలీసులుస్పందించకుండా, అధికారానికికాపలాగాఉండిపోయినప్పుడుకూడాజెసిఈమాటలుఅడిగిఉండాల్సింది. సామాన్యులపైజులుంచూపినప్పుడుపోలీసులనుప్రశ్నించాల్సింది. అధికారపార్టీనేతలఅక్రమాలకుబలైపోతూ, పోలీసులనుఆశ్రయిస్తేకేసులుకూడానమోదుచేయకుండాఉన్నప్పుడుఇదేంవిధినిర్వహణఅనికడిగేయాల్సింది. కానీఅప్పుడురానినోరుజెసికిఇప్పుడుమాత్రమేరావడానికికారణం, వ్యవహారంతనదాకారావడమే. రక్షణకావాల్సివచ్చినప్పుడు, అన్యాయాన్నిఆపాల్సిఉన్నప్పుడు, ప్రజలకోసంపనిచేయాల్సిఉన్నప్పుడు, బాధ్యతనిర్వహించాల్సినప్పుడు, విధినిర్వహణసక్రమంగాచేయాల్సిఉన్నప్పుడుపోలీసులను, ఉన్నతాధికారులనుఅడ్డుకుని, వారినిఅధికారానికితొత్తులుగామార్చుకునినేడుపోలీసులుతమపనిసరిగ్గాచేయలేదనివాపోవడంఎందుకు? రాజకీయనాయకులకు, అధికారపార్టీనేతలకుకొమ్ముకాయడమేపోలీసులకర్తవ్యమా? సామాన్యప్రజలపట్లపోలీసులబాధ్యతలేదా? దీనికికూడాజెసిసమాధానంచెప్పాలి.  


సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com