Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వంద మంది అగ్ని కుల క్ష‌త్రియులు                               తనపై నిరాధార ఆరోపణలు చేసిన యరపతినేని , రవీంద్రకుమార్‌లపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి                                ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు స్వర బ్రహ్మ నేరెళ్ల వేణు మాధవ్ మృతి ప‌ట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి సంతాపం                               పి.గ‌న్న‌వ‌రం నుంచి 193వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               నాయి బ్రాహ్మణులు కనీస వేతనాల కోసం అడిగితే సీఎం వీధి రౌడీలా దిగజారి మాట్లాడారన్నారు: జోగి ర‌మేష్‌                               లాలూచీ రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య : వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి                               ఆత్రేయపురం నుంచి 190వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
    Show Latest News
జొన్నవరంలో జ‌న‌హార‌తి

Published on : 13-Nov-2017 | 11:12
 

వైయ‌స్ఆర్ జిల్లా:  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జొన్న‌వ‌రం గ్రామానికి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సోమ‌వారం ఉద‌యం దువ్వూరు నుంచి ప్రారంభ‌మైన వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ఇక్కుప‌ల్లి మీదుగా జొన్న‌వ‌రం గ్రామానికి చేరుకుంది. ఈ సంద‌ర్భంగా మ‌హిళ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు తిల‌కం దిద్ది, హార‌తి ప‌ట్టారు. అనంత‌రం త‌మ డ్వాక్రా రుణాలు మాఫీ కాలేద‌ని వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తెచ్చారు. యువ‌కులు వైయ‌స్ జ‌గ‌న్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ ప‌డ్డారు. పాద‌యాత్ర  జిల్లెల, కనగూడూరు, ఇడమడకల మీదుగా సాగ‌నుంది. కానగూడూరులో జెండా ఆవిష్కరణతో పాటు బీసీ నాయకులతో వైయ‌స్‌ జగన్‌ ముఖాముఖీ కానున్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com