Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును పశ్చిమ గోదావరి జిల్లాకు పెడతామని వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంపై సర్వత్రా హర్షం                                వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రతో దిగొచ్చిన ఏపీ సర్కార్‌, ఆక్వా రైతుల స‌మ‌స్య‌ల‌పై సీఎం స‌మీక్ష‌                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని క‌లిసిన ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి                                ఆకివీడు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 172వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు అల్లూరి సీతారామారాజు పేరు: వైయ‌స్ జ‌గ‌న్‌                               ఆక్వా రైతులకు విద్యుత్తు చార్జీలు 4.75 పైసలు నుండి 1.50 పైసలు వరకు తగ్గిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               టీటీడీ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి: ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్‌                               చంద్ర‌బాబుకు సింగిల్ పోటీ చేసే ధైర్యం లేదు: అంబ‌టి రాంబాబు                               పెదకాపవరం గ్రామ శివారులో రొయ్యల చెరువు క్షేత్రాన్ని సందర్శించిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
వంచన పై గర్జనతో హోరెత్తుతున్న కలెక్టరేట్లు

Published on : 16-May-2018 | 13:05
 

ప్రత్యేక హోదా విషయంలోనూ, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులోనూ చంద్రబాబు చేస్తున్న మోసాన్ని గర్హిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కలెక్టరేట్ల ముందు వంచన పై  గర్జన నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రతిజిల్లా కలెక్టరేట్ల ముందు వైయస్ ఆర్ కాంగ్రెస్ శ్రేణుల నిరసనల హోరుతో మార్మోగుతున్నాయి. నియోజకవర్గాల నుంచి ర్యాలీలుగా బయలుదేరి, కలెక్టరేట్ల వద్ద ప్రదర్శన చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా ఆంధ్రులహక్కు అని ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ హాదా విషయంలో చంద్రబాబు చేసిన మోసాన్ని, ప్రజలను వంచించిన వైనాన్ని తీవ్రంగా ఎండగడుతున్నారు. రాజీనామా లు చేసిన పార్లమెంటుసభ్యులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు , నియోజకవర్గాల సమన్వయ కర్తలు పెద్ద ఎత్తున కలెక్టర్ల వద్దకు చేరుకుని నిరసన కొనసాగిస్తున్నారు. 

ఎన్నికలకు ముందు వందల సంఖ్యలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, నాలుగేళ్లుగా ప్రజలను వంచిస్తూ ఇంకా ప్రజలను భ్రమల్లో పెడుతున్నారని ఈ సందర్భంగా ప్రసంగిస్తున్న నాయకులు ధ్వజమెత్తుతున్నారు. వంచనను నిలదీస్తున్నారు.  

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com