Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు అల్లూరి సీతారామారాజు పేరు: వైయ‌స్ జ‌గ‌న్‌                               ఆక్వా రైతులకు విద్యుత్తు చార్జీలు 4.75 పైసలు నుండి 1.50 పైసలు వరకు తగ్గిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               టీటీడీ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి: ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్‌                               చంద్ర‌బాబుకు సింగిల్ పోటీ చేసే ధైర్యం లేదు: అంబ‌టి రాంబాబు                               పెదకాపవరం గ్రామ శివారులో రొయ్యల చెరువు క్షేత్రాన్ని సందర్శించిన వైయ‌స్ జ‌గ‌న్‌                               పెద్ద కాప‌వ‌రం నుంచి 171వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               టీడీపీనే పిల్ల కాంగ్రెస్‌ అని బెంగళూరులో కార్యక్రమం సందర్భంగా స్పష్టమైంది: ల‌క్ష్మీ పార్వ‌తి                               కాంగ్రెస్‌తో చంద్రబాబుకు లోపాయికారి ఒప్పందాలు: వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి                               స‌రిప‌ల్లి నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 170వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                  
    Show Latest News
ఆ గ్రామ ప్రజల హృదయాలను హత్తుకున్న సంఘటన...

Published on : 16-May-2018 | 17:35
 

పాదయాత్రతో  దెందులూరు మండలం చల్ల చింతలపూడిలో అడుగుపెట్టిన ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ కు సాదర స్వాగతం లభించింది. గ్రామ పొలిమేరల్లోనే జననేత రాకకోసం వేచి చూసి, గ్రామంలో అడుగిడగానే పెద్ద ఎదురేగారు. తమ సమస్యలను, బాధలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తనను చూడటానికి వచ్చిన ఒక వృద్ధురాలి పాదరక్షలు జారిపోయి ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించిన జననేత స్వయగా ఆమెకు చెప్పు తొడగడం, స్థానికుల హృదయాలను హత్తుకుంది.



Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com