Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             బీజేపీ, టీడీపీల‌కు కాంగ్రెస్ గ‌తే ప‌డుతుంది: అంబ‌టి రాంబాబు                               హజీజ్‌పురం గ్రామంలో పొగాకు రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు.                               రామపురంలో దివ్యాంగులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు.                                వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 95వ రోజు పెద్దఅలవలపాడు శివారు నుంచి ప్రారంభ‌మైంది.                               క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌..వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌డానికి చంద్ర‌బాబు విల‌న్ నంబ‌ర్ వ‌న్‌: వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌ధి                               కె. అగ్ర‌హారంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               ఎవ‌రు ముందుకు వ‌చ్చినా.. రాక‌పోయినా తాము మాత్రం కేంద్ర ప్ర‌భుత్వంపై మార్చి 21న అవిశ్వాస తీర్మానం పెడ‌తాం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి                                చెరువుకొమ్ముపాలెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి                 
    Show Latest News
జననేతకు తమ గోడు చెప్పుకున్న రైతన్నలు

Published on : 13-Nov-2017 | 12:02
 

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అన్నదాతలు కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. సకాలంలో ప్రభుత్వం పంటలకు సాగునీరు అందించకపోవడంతో పంటలన్నీ దెబ్బతిన్నాయని చాపాడు రైతులు జననేతకు చెప్పుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసిన రైతులు సుమారు రూ. 50 వేల ఎకరాల పంటను నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు కావొస్తున్నా.. ఇప్పటి వరకు రుణమాఫీ కూడా కాలేదని చెప్పారు. ఒక్క సంవత్సరంలో మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు పంటలకు సకాలంలో నీళ్లు ఇచ్చే విధంగా బ్రహ్మసాగరం ప్రాజెక్టును స్థిరీకరిస్తామని వైయస్‌ జగన్‌ రైతులకు హామీ ఇచ్చారు. జననేత హామీతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com