Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో వంగవీటి కుటుంబానికి అన్యాయం జరగదు, తగిన గౌరవం, గుర్తింపు ఉంటాయి: పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు                               ఆనందపురం శివారు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 265వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               రాష్ట్ర‌వ్యాప్తంగా అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన‌ ‘రావాలి జగన్‌... కావాలి జగన్‌’                               రాష్ట్రంలో ఎంతోమంది మేధావులు, ఇంజనీర్లు ఉండగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పనులు సింగపూర్‌ కంపెనీలకు అప్పగిస్తున్నారు: వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి                                దేశంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేని క్యాబినెట్‌ ఏదైనా ఉందంటే అది కేవలం చంద్రబాబు ప్రభుత్వమే: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ఆర్‌ మరణం తర్వాత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై పెట్టిన కేసులు అన్నీ చంద్రబాబు కుట్రలో భాగమే : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో మాజీ సీఎం నేదురుమ‌ల్లి జ‌నార్ధ‌న్‌రెడ్డి కుమారుడు రామ్‌కుమార్‌రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               వైయ‌స్ పురుషోత్తంరెడ్డి మృతికి వైయ‌స్ జ‌గ‌న్ తీవ్ర సంతాపం                               పెందుర్తి నియోజకవర్గంలోని గుల్లేపల్లిలో ఏర్పాటు చేసిన టీచ‌ర్స్ డే వేడుకల్లో పాల్గొన్న వైయ‌స్ జ‌గ‌న్‌.. భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి వైయ‌స్ జ‌గ‌న్ నివాళులు                  
    Show Latest News
పప్పెట్లు - చప్పట్లు

Published on : 24-Nov-2017 | 13:57
 

అసెంబ్లీఅంటేఏమిటి..? అడిగాడోసగటుఆంధ్రప్రదేశ్అమాయకుడు.

చంద్రబాబుతత్వబోధచేసాడు‘అన్నిపక్షాలూస్వపక్షమై, సభ్యులుకీర్తిగానంచేయగా, స్వీయమెచ్చుకోళ్లకరతాళధ్వనులమధ్యసావధానంగాసాగేదేసభ’.

అమాయకుడుమూర్ఛపోయాడు.

ఇకఒకసారిసభలోకితొంగిచూస్తేఅపరకళాదురంధరులుకనిపిస్తారు. కవులు, కళ్లున్న కబోదరులుకూడాకనిపిస్తారు. విధివశాత్తూసభలోపోలవరంగురించిచర్చజరుగుతోంది…

అయితేవినేచెవులకు, అర్థంఅయ్యేబుర్రకుఅదిచర్చకాదుఅని, సభ్యులుఅడిగేవిప్రశ్నలుకాదనితెలిసిపోతుండటంవిచారంగాఉంది.

సభలోపోలవరంపైధూళిపాలదుమ్మురేపేలామాట్లాడుతున్నారు. పోలవరంప్రాజెక్టునుమేం  చేయలేము, మీరేచేయండనిచంద్రబాబుకుకేంద్రమేఅప్పజెప్పిందని, దాన్నిబట్టేచంద్రబాబుపైకేంద్రానికిఎంతనమ్మకమోతెలుస్తోందనిఆయనకితాబిచ్చారు. ప్రతిపక్షమేఅక్కడుండుంటేఅంతనమ్మకముంటేకేంద్రస్థాయికమిటీవచ్చిపరిశీలనచేసినివేదికలుకేంద్రానికిఎందుకుపంపిందనినిలదీసేవాళ్లు. ప్రతిపక్షంప్రస్తుతానికిసభలోలేదుగనుకఇప్పుడాప్రమాదంలేదు.

మరో సభ్యుడుచంద్రబాబుఅష్టోత్రశతనామావళిలాంటిదేదోప్రిపేరైవచ్చారు. దాంతోపాటేఒకఅబద్ధాలపురాణాన్నికూడాపఠించారు. పాదయాత్రలోప్రతిపక్ష నేత పై విమర్శలు చేస్తూ. పట్టిసీమనుంచిరాయలసీమకుపారించిననీళ్లుకనిపించడంలేదాఅనిఆవేశంతో అడిగారు…!

రాయలసీమలోపారేనీళ్లుకనిపిస్తున్నాయని, అవిసీమవాసులకన్నీళ్లని చెప్పేప్రతిపక్షనేతసభలోలేరనివారిధీమా.

మీసాలవారికిచాలాఆవేదనకలిగింది. జల వనరులశాఖామంత్రివారందరినీపోలవరంతీసుకెళ్లిపనులుఎంతవేగంగాజరుగుతున్నాయోచూపిస్తేవారికిసంభ్రమాశ్చర్య, ఆనంద, అద్భుతాలన్నీఒకేసారికనిపించాయట. వాటినిచూసిధన్యులయ్యేభాగ్యంవిపక్షాలకుకలగలేదేఅనిదిగులుచెందారట.

విపక్షాలుచెప్పేవాస్తవాలనుజీర్ణించుకోలేకేసభకువారినిపిలవాలన్నకనీసధర్మాన్నిపాటించలేదనేవిమర్శలకు సమాధానమివ్వాల్సి వస్తే ఆవిడఆశ్చర్యానందాలుఆవిరైపోయిఉండేవి.

ప్రతిసోమవారంపోలవరంవారంఅనిపెట్టుకునిచంద్రబాబుఆరోజునుపోలవరానికిఅంకితంచేస్తున్నారన్నారుదేవినేనిఉమ.

ప్రతిపక్షంసభలోఉండుంటేమంగళవారాన్నిముచ్చుమర్రికి, బుద్ధవారాన్నిఅవుకుటన్నెల్కు, గురువారాన్నిగుండ్లకమ్మకు, శుక్రవారాన్నిహంద్రీనీవాకు, శనివారాన్నిగాలేరునగరికి, ఆదివారంఉత్తరాంధ్రజలస్రవంతికికూడాకేటాయించమనికోరేవారేమో.

చంద్రబాబుపోలవరంకోసంరాళ్లుమోస్తాడనిఅవసరమైతేకూలిపనికూడాచేస్తాడనిగౌరవసభ్యులుసభాముఖంగాతెలియజేస్తున్నారు.చంద్రబాబుప్రాజెక్టులదగ్గరేపడుకునినిద్దరోతున్నందుకుకృతజ్ఞతాభివందనాలతోసభ్యులందరూకరతాళధ్వనులుచేసారు. గౌరవసభఅంతాతాళాలుతప్పెట్లతోమారుమోగిపోయింది. 

Labels : YSRCP, YS Jagan, NCBN

సంబంధిత వార్తలు


ప్రతి ఇంటికీ నవరత్నాలు
YSRCP Navaratna YS Rajashekar Reddy YS Rajashekar Reddy Emperor of Corruption YS Rajashekar Reddy Central Assistance to AP Prajalachentha
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com