Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఒక్కో కుటుంబానికి రూ. 50 వేల చొప్పున మొత్తం 16 కుటుంబాలకు ఆర్థిక సహాయం                               ఏర్పేడు ప్రమాద బాధిత కుటుంబాలకు వైయస్సార్సీపీ ఆర్థిక సహాయం                               ఎల్లో మీడియాలో వైయస్ జగన్ పై అసత్య కథనాలు రాయిస్తున్న చంద్రబాబు                               చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింద‌ిః గడికోట శ్రీకాంత్ రెడ్డి                               ప్రజాక్షేత్రంలో వైయస్‌ జగన్‌ ను ఎదుర్కొనే దమ్ములేని పాపిష్టి సీఎం చంద్రబాబుః భూమన                               చంద్రబాబు ఇసుక మాఫియాను ప్రోత్సహించి చిత్తూరులో 16 మందిని పొట్టనబెట్టుకున్నాడుః బొత్స                               ఎన్నికల సమయంలో డబ్బు సంచులు మోసినోళ్లకు దొడ్డిదారిన కాంట్రాక్టులు కట్టబెడుతున్న చంద్రబాబుః బొత్స                               మే 1,2 తేదీల్లో వైయస్ జగన్ రైతు దీక్ష                               అగ్రిగోల్డ్ బాధితులకు అండగా వైయస్సార్సీపీ                 
    Show Latest News
ప్రజాసంక్షేమాన్ని విస్మరించి దోచుకుతింటున్నారు

Published on : 09-Jan-2017 | 16:46
 

తూ.గో. జిల్లా(పి. గన్నవరం))రాష్ట్రాన్ని దోచుకుతింటున్న చంద్రబాబు, టీడీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైయస్సార్సీపీ పి. గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టి బాబు మండిపడ్డారు. తూ.గో.జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, నాగుల్లంక  గ్రామంలో గడపగడపకు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పక్కా ఇళ్లు, పెన్షన్లు, రోడ్లు, ఇండ్లస్థలాలు ఏవీ ఇవ్వడం లేదని ప్రజలు ప్రభుత్వ అసమర్థతను చిట్టిబాబు దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాసంక్షేమాన్ని విస్మరించి అందినకాడికి దోచుకుంటున్నారని చిట్టిబాబు ధ్వజమెత్తారు. బాబు పాలనతో విసిగుచెందిన ప్రజలు వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ కు మద్దతు పలుకుతున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com