Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జననేత వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ 237వ రోజు కాకరపల్లి నుంచి ప్రారంభం                               వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి అరెస్ట్                                వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్‌గేట్‌ వద్ద అడ్డుకున్న పోలీసులు                                ఆగ‌స్టు 15వ తేదీ నుంచి ప్ర‌కాశం జిల్లాలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాద‌యాత్ర‌                               రేపు గుర‌జాల‌లో వైయ‌స్ఆర్‌సీపీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ప‌ర్య‌ట‌న‌                               తుని ప‌ట్ట‌ణం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 235వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికినా చర్యలు ఏవి?: త‌మ్మినేని సీతారాం                               బీజేపీ అగ్రనేతలతో బాబుకు ఫెవికాల్‌ బంధం ఉంది: త‌మ్మినేని సీతారాం                 
    Show Latest News
వికలాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
జననేతతో వికలాంగుల ఆవేదన

Published on : 22-Jul-2018 | 13:45
 

సామర్లకోట : పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు అడుగడుగునా సమస్యలను పరిష్కరించమంటూ విన్నవిస్తున్నారు. ఆదివారం ఉదయం గోంచాల గ్రామంలో వికలాంగులు తమ సంక్షేమానికి ఉద్దేశించిన చట్టలాను ప్రభుత్వం అమలు పరచడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఉపాథి, ఫించన్లు, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రాధాన్యతకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ తమను నిర్లక్షం చేస్తున్నారని వారు వాపోయారు. వీరి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానంటూ జగన్ హామీ ఇచ్చారు.

Labels : YSRCP, YS Jagan, NCBN, TDP

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com