Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు అరాచకాలు, అంకెల గారడీకి యనమల అసిస్టెంట్ః కొరుముట్ల                                సదావర్తి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలిః ఆర్కే                               చంద్రబాబు ధనదాహం కోసమే పోలవరం అంచనాలను పెంచారుః బొత్స సత్యనారాయణ                               బాబు నిర్లక్ష్యంతోనే ఏపీకి నీటి కొరతః ఎంవీఎస్ నాగిరెడ్డి                               చంద్రబాబు ఏ పని చేసినా అక్రమమేః జోరి రమేష్                                చంద్రబాబు భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగాలిః వైవీ సుబ్బారెడ్డి                               దేవుడి పేరుతో టీడీపీ వేల కోట్లు దోచేస్తోందిః వైవీ సుబ్బారెడ్డి                               చంద్రబాబు సదావర్తి భూములను ఎంత కారుచౌకకు కొట్టేశారో వేలంపాటను బట్టి అర్థమవుతోందిః వాసిరెడ్డి                               చంద్రబాబు ఎంత అవినీతిపరుడో సదావర్తి భూముల వేలంతో బట్టబయలైందిః కాకాని                 
    Show Latest News
అభివృద్ధి అటకెక్కింది... అవినీతి ఆకాశాన్నంటింది

Published on : 05-Jul-2017 | 18:12
 

అనంతపురం: అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని చంద్రబాబు సర్కార్‌ అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్‌ మండలం మాల్యంలో కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాబు పాలనలో రాష్ట్ర సంక్షేమం అటకెక్కిందన్నారు. ఎన్నికల సమయంలో వందల కొద్ది హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేశాడని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com