Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ్రామాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు: శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి                               చంద్రబాబుపై పోరాడాల్సింది పోయి.. ప్రతిపక్షాన్ని ప్రశ్నించటంలో ఆంతర్యమేంటి?- అంబ‌టి రాంబాబు                               చౌటపాలెంలో పార్టీ జెండా ఆవిష్కరించిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్ 93వ రోజు ప్రజాసంకల్పయాత్ర విప్పగుంట శివారు నుంచి ప్రారంభ‌మైంది.                               చింత‌మ‌నేనిపై అన‌ర్హ‌త వేటు వేయాలి: - అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు                               చట్టాలు తెలియనిది మాకా..?చంద్రబాబుకా..?: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               నరేంద్ర మోదీ అంటే చంద్రబాబుకు ఎందుకంత భయం. బీజేపీ మంత్రులు రాజీనామా చేస్తామంటే కేంద్రంలోని మా మంత్రులు రాజీనామా చేయరని చంద్రబాబు అంటున్నారు: పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి                               ఊపిరి ఉన్నంత వ‌ర‌కు హోదా కోసం పోరాడుతూనే ఉంటాం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               ప‌్ర‌త్యేక హోదా సాధించ‌డ‌మే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల‌క్ష్యం: భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి                  
    Show Latest News
కుంటుప‌డిన గిరిజ‌న అభివృద్ధి

Published on : 13-May-2017 | 14:58
 

విశాఖ‌: చంద్ర‌బాబు హ‌యాంలో గిరిజ‌న ప్రాంత అభివృద్ధి కుంటుప‌డింద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్కిలి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త పేరాడ తిల‌క్ ధ్వ‌జ‌మెత్తారు. గిరిజ‌నుల అభివృద్ధి కాంక్షించే ప్ర‌భుత్వ‌మ‌ని మాయ‌మాట‌లు చెబుతున్న‌ాడ‌ని విమ‌ర్శించారు. విశాఖ జిల్లా టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని సంత‌బొమ్మ‌లి మండ‌లం ఎం.మ‌రువ‌డాగ్రామంలో తిల‌క్ ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గిరిజ‌న ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. చంద్ర‌బాబు మాయ‌మాట‌లకు మ‌ళ్లీ మోస‌పోవ‌ద్ద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ సీపీకి ఓట్లు వేసి వైయ‌స్ జ‌గ‌న్‌ను సీఎంను చేసుకుందామని కోరారు. వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే గిరిజ‌న స‌మ‌స్య‌లు శాశ్వ‌తంగా ప‌రిష్కారం అవుతాయ‌ని హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com