Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               చిన్నరాయుడుపేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 298వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                                మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో రాజ‌మండ్రికి చెందిన బీసీ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు మార్గాని నాగేశ్వ‌ర‌రావు, భ‌ర‌త్ వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌                               కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం                               వైయ‌స్ జగన్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ పున:ప్రారంభం                 
    Show Latest News
జగనన్న సీఎం అయితేనే పేదలకు మంచి రోజులు

Published on : 26-Nov-2016 | 13:06
 

నందికొట్కూరు))టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా అభివృద్ధి శూన్యమని ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు.బాబు గ్రామీణ ప్రాంతాలపై శీతకన్ను వేశారని మండిపడ్డారు. అల్లూరు గ్రామంలో గడపగడపకూ వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వికలాంగుడైన తనకు పింఛన్ ఇవ్వడం లేదని కృష్ణారెడ్డి వాపోయారు. తన రేషన్ కార్డు అన్యాయంగా తొలగించారని ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పక్కా గృహాల కోసం దరఖాస్తు పెట్టుకున్నా మంజూరు చేయలేదని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. మహానేత వైయస్ఆర్ హయాంలో పేదలందరికీ పక్కా గృహాలు, ఇంటిస్థలాలు మంజూరు అయ్యాయని చెప్పారు. వైయస్ఆర్ మరణానంతరం పేదల సంక్షేమం పడకేసిందని అన్నారు. రాబోయేది జగనన్న రాజ్యమని, పేదలందరికీ మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com