Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               నందగిరి పేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 319వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైయ‌స్ జగన్ నివాళులు                 
    Show Latest News
ఉక్కు పోరాటం

Published on : 14-Jun-2018 | 12:04
 



వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరో పోరాటానికి శ్రీకారం చుట్టింది. వైయస్‌ఆర్‌ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండు చేస్తూ ఉక్కు పోరాటం చేస్తోంది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం నిరాకరించడంతో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.  కడప నగరంలోని అంబేద్కర్‌ కూడలి వద్ద వైయస్‌ఆర్‌సీపీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, మేయర్‌ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి, నాయకులు సునీల్‌కుమార్,  మాజీ ఎమ్మెల్సీ పి.సుబ్బారెడ్డి , నగర అధ్యక్షులు,  సీనియర్ నాయకులు నిత్యానంద రెడ్డి,  కడప జిల్లా పార్లమెంటరీ సోషల్ మీడియా కో -ఆర్డినేటర్  తెలుగుపులి.దుర్గ ప్రసాద్, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు సంబటురు ప్రసాద్ రెడ్డి , కడప జిల్లా, నగర మహిళఅధ్యక్షులురాలు పత్తి రాజేశ్వరి, తెలుగుపులి వెంకటసుబ్బమ్మ, కడప జిల్లా నగర యువజన విభాగ అధ్యక్షుడు చల్లా  రాజా శేఖర్,  దేవిరెడ్డి ఆదిత్య, బంగారునాగయ్య ,చిన్నాబాబు, అల్లూరు ఖాజా,  మహమ్మద్ యాసీన్, జాస్వ, కరిముల్లా, షఫీ  తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com