Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు ఇస్తాం- వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               రాష్ట్ర విభజన జరుగకూడదని చంద్రబాబు ఎప్పుడైనా అన్నారా? - బొత్స సత్యనారాయణ                               చ‌ంద్ర‌బాబు జీవితం అంతా వెన్నుపోటు రాజకీయమే- తమ్మినేని సీతాారాం                               ప్రజా సంకల్ప యాత్ర నుంచి దృష్టి మళ్లించడానికి అధికార పార్టీ కుయుక్తులు- వాసిరెడ్డి పద్మ                               సంక్షేమ హాస్టళ్లను మూసి వేస్తున్నారు-వైయస్ జగన్                               బాబును సీఎం కుర్చీ నుంచి దించితేనే మంచి రోజులు-వైయస్ జగన్                               తూ.గో డీసీసీ మాజీ అధ్యక్షుడు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప్రజల సమస్యలన్నింటినీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాం..మీడియా తో వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               హోదా కోసం నిస్వార్థంగా పోరాడుతున్నాం-ఎంపి వైవీ సుబ్బారెడ్డి                 
    Show Latest News
వెల్దుర్తి లో మహిళలతో భేటీ అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి

Published on : 25-Nov-2017 | 11:17
 

వెల్దుర్తి:  ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 17 వ రోజైనశనివారం నాడు పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వెల్దుర్తిలో పలువురు మహిళలు కలుసుకుని తమ గోడు వెలిబుచ్చుకున్నారు. వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్న జగన్ , బ్యాంకు రుణాల గురించి అడిగి తెలుసుకున్నారు. రుణమాఫీ చేస్తామన్న తెలుగుదేశం హామీ, కొత్త రుణాల మంజూరు వంటి విషయాలపై సమాచారాన్ని అడిగారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com