Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి                               ఏ విచారణకైనా సిద్ధమని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా ?: అంబటి రాంబాబు సవాల్‌                                పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               చిన్నరాయుడుపేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 298వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                                మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో రాజ‌మండ్రికి చెందిన బీసీ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు మార్గాని నాగేశ్వ‌ర‌రావు, భ‌ర‌త్ వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌                 
    Show Latest News
దశాబ్దాలు గడుస్తున్నా రోడ్డు లేదన్నా..
వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి జన్నివలస గ్రామస్తులు వినతిపత్రం

Published on : 21-Oct-2018 | 15:08
 

విజయనగరంః వైయస్‌ జగన్‌ను కలిసి రామభద్రపురం మండలం జన్నివలస గ్రామస్తులు, విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకున్నారు. దశాబ్దాలు గడుస్తున్న  మా గ్రామానికి మండల కేంద్రాన్ని కలిపే రహదారి లేదని వైయస్‌ జగన్‌కు  వినతిపత్రం సమర్పించారు. రోడ్లు లేక రోగులు,విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కలెక్టర్,మంత్రికి అనేకసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోలేదన్నారు. వర్షాలు పడితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు. రెండు మండల కేంద్రాలకు మ««ధ్యన కూతవేటు దూరంలో ఉన్న  జన్నివలస గ్రామానికి కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సుజయ కృష్ణ రంగారావు మంత్రి పదవి చేపట్టి రెండేళ్లు అవుతున్నా అభివృద్ధి చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్నివసల గ్రామానికి అనుకుని ఏడు గిరిజన గ్రామాలు కూడా ఉన్నాయన్నారు.రోడ్లు అధ్వాన్నంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామానికి అన్ని సదుపాయాలు కల్పించడంతో బాటు రోడ్లు వేయిస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారని తెలిపారు.


Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com