Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               ఇందిర‌మ్మ కాల‌నీ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 289వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
వంచనపై గర్జన- నల్లబ్యాడ్జితో వైయస్ జగన్ పాదయాత్ర
రాష్ట వ్యాప్తంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ నిరసనలు

Published on : 02-Jun-2018 | 10:05
 

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి చేసిన దారుణమైన మోసం, అన్యాయంపై కొనసాగిస్తున్న పోరును వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత తీవ్రతరం చేసింది. నవనిర్మాణ దీక్షల పేరుతో చంద్రబాబు, ప్రజలను వంచిస్తున్న తీరుపై శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ప్రత్యేక హోదాతో పాటు, విభజన చట్టంలోని హామీలను సాధించడంలో చంద్రబాబు విఫలం కావడం, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రంలోని బిజెపి నేతృత్వ ఎన్డీఏ సర్కారుపై సమర శంఖాన్ని పూరించింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులందరూ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపుతున్నారు. ప్రజా సంకల్పయాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేతికి నల్ల రిబ్బను ధరించి నిరసన వ్యక్తం చేస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

 నెల్లూరు లో విఆర్ కళాశాల మైదానంలో వంచన పై గర్జన దీక్షను చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ దీక్షలో పార్టీకి చెందిన సీనియర్ నాయకులంతా పాల్గొంటున్నారు. పదవులకు రాజీనామాలు చేసిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ ప్రాంతీయ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. నల్లదుస్తులు ధరించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ.. నేతలు దీక్షలో కూర్చున్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com