Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాష్ట్ర విభజన జరుగకూడదని చంద్రబాబు ఎప్పుడైనా అన్నారా? - బొత్స సత్యనారాయణ                               చ‌ంద్ర‌బాబు జీవితం అంతా వెన్నుపోటు రాజకీయమే- తమ్మినేని సీతాారాం                               ప్రజా సంకల్ప యాత్ర నుంచి దృష్టి మళ్లించడానికి అధికార పార్టీ కుయుక్తులు- వాసిరెడ్డి పద్మ                               సంక్షేమ హాస్టళ్లను మూసి వేస్తున్నారు-వైయస్ జగన్                               బాబును సీఎం కుర్చీ నుంచి దించితేనే మంచి రోజులు-వైయస్ జగన్                               తూ.గో డీసీసీ మాజీ అధ్యక్షుడు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప్రజల సమస్యలన్నింటినీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాం..మీడియా తో వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               హోదా కోసం నిస్వార్థంగా పోరాడుతున్నాం-ఎంపి వైవీ సుబ్బారెడ్డి                               ఎవరు ఏ సమస్య చెప్పినా..వినడానికి నేను సిద్ధం..వైయస్ జగన్                 
    Show Latest News
చేనేత కార్మికులు వైయస్సార్సీపీకి అండగా నిలబడాలి

Published on : 17-Jul-2017 | 19:09
 

దేవీచౌక్: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జి.యస్‌.టి విధానం నుంచి చేనేత, వస్త్రపరిశ్రమలను మినహాయించాలని వైయస్సార్‌ సి.పి కేంద్రప్రభుత్వాన్ని కోరినందువలన చేనేత, వస్త్రరంగాలకు చెందిన ప్రతి ఒక్కరు ఆ పార్టీకి దన్నుగా నిలవాలని గోరక్షణపేట దేవాంగసంక్షేమ సంఘం బళ్ళా శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని వైయస్సార్‌ సి.పి ఇచ్చిన హామీ పట్ల బళ్ళా శ్రీనివాస్‌ హర్షం వ్యక్తం చేసారు.జి.యస్‌.టి.వలన చేనేత రంగం సంక్షోభంలో పడిందని ఆయన అన్నారు.

Labels : ysrcp, handlooms, gst

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com