Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయస్సార్సీపీలో గెలిచి టీడీపీలోకి వైళ్లడం నైతికం కాదని ప్రశ్నించినందుకు సుబ్బారెడ్డిపై దాడికి పాల్పడ్డ టీడీపీ నేతలు                               వైయస్సార్సీపీ కార్పొరేటర్ పై ఆదినారాయణ వర్గీయుల దాడి                               ముఖ్యమంత్రి, స్పీకర్ లు ప్రతిపక్షాన్ని తిట్టించడం మానుకోవాలిః శ్రీకాంత్ రెడ్డి                               కొత్త భవనంలోనైనా ప్రభుత్వం అసెంబ్లీని సక్రమంగా నిర్వహించాలిః గడికోట శ్రీకాంత్ రెడ్డి                               తెలుగు ప్రజలకు వైయస్ జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు                               కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైయస్ వివేకానందరెడ్డి నామినేషన్ దాఖలు                               రైతుల విప్లవంలో చంద్రబాబు కొట్టుకుపోతారుః బత్తుల బ్రహ్మానందరెడ్డి                               చంద్రబాబుకు కౌంట్ డౌన్ మొదలైందిః వెల్లంపల్లి శ్రీనివాస్                                చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానం నెరవేర్చకపోతే నిరుద్యోగులతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతాంః వైయస్ జగన్                 
    Show Latest News
బాబు పాలనలో రైతుల కంట కన్నీరు

Published on : 10-Jan-2017 | 14:12
Share    

కర్నూలుః చంద్రబాబుకు రైతుల బాధలే పట్టడం లేదని వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర లేక, ఇన్ పుట్ సబ్సిడీ అందక రైతులు కంట తడి పెడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు రైతుల భూములు లాక్కోవడంపైన ఉన్న శ్రద్ధ వారిని ఆదుకోవడంలో లేకపోవడం బాధాకరమన్నారు. ఆరవ రోజు రైతు భరోసా యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లిలో ప్రసంగించారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com