Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ప్రభుత్వానికి దమ్మూ, ధైర్యం ఉంటే సిట్టింగ్‌ జడ్డి చేత జ్యుడీషియల్‌ విచారణ చేపట్టాలని వైయస్ జగన్ డిమాండ్                               ఆగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల పేర్లు ఆన్‌లైన్‌ లో పెట్టాలిః వైయస్ జగన్                               అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ సోదరుడు సీతారామ్‌ను ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయడం లేదుః వైయస్ జగన్                               అగ్రిగోల్డ్‌ భూములను మంత్రులే కొనుగోలు చేశారుః వైయస్ జగన్                               బాధితులకు ఎలాంటి సాయం చేయకుండా చంద్రబాబు తన స్టేట్‌మెంట్‌ ముగించడం బాధాకరంః వైయస్ జగన్                               అగ్రిగోల్డ్‌ భూములను మంత్రి ప్రతిపాటి పుల్లారావు తన భార్య పేరిట కొనుగోలు చేశారుః వైయస్ జగన్                               అగ్రిగోల్డ్ భూముల కొనుగోలుపై దద్దరిల్లిన సభ                               ప్రత్యేకహోదాపై చర్చకు పట్టువీడని వైయస్సార్సీపీ                               పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా అవకాశం ఇవ్వలేదుః వైయస్సార్సీపీ                 
    Show Latest News
నవ దంపతులకు ఆశీస్సులు

Published on : 12-Jan-2017 | 14:58
Share    

గుంటూరు : వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె వివాహ వేడుకలకు హాజరయ్యారు.  గురువారం హాయ్‌లాండ్‌లో జరిగిన ముస్తఫా కుమార్తె వివాహానికి హాజరై నవ దంపతులకు ఆశీస్సులు అందించారు. 

అంతకు ముందు హైదరాబాద్‌ నుంచి విమానంలో గన్నవరం వచ్చిన వైయస్‌ జగన్‌ అక్కడ నుంచి రోడ్డు మార్గంలో హాయ్‌లాండ్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి హైదరాబాద్‌ బయల్దేరి వెళతారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com