Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             సంక్షేమ హాస్టళ్లను మూసి వేస్తున్నారు-వైయస్ జగన్                               బాబును సీఎం కుర్చీ నుంచి దించితేనే మంచి రోజులు-వైయస్ జగన్                               16వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               తూ.గో డీసీసీ మాజీ అధ్యక్షుడు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప్రజల సమస్యలన్నింటినీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాం..మీడియా తో వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               హోదా కోసం నిస్వార్థంగా పోరాడుతున్నాం-ఎంపి వైవీ సుబ్బారెడ్డి                               ఎవరు ఏ సమస్య చెప్పినా..వినడానికి నేను సిద్ధం..వైయస్ జగన్                               ఇల్లు,పింఛన్,ఆరోగ్యశ్రీకార్డు ఇలా ఏమీ కావాలన్నా 72 గంటల్లోనే ఇప్పిస్తాం- వైయస్‌ జగన్‌                                పేదలకు 200 యూనిట్ల కరెంటు ఉచితం- వైయస్‌ జగన్‌                  
    Show Latest News
చంద్రబాబు అభివృద్ధి పత్రికలకే పరిమితం

Published on : 12-Nov-2017 | 13:43
 

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రలో మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో ప్రస్తుతం పబ్లిసిటీ పాలన సాగుతుందని రమణారెడ్డి అన్నారు. చంద్రబాబు చేసే అభివృద్ధి అంతా పత్రికలకే పరిమితమైందన్నారు. చంద్రబాబు పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, వ్యతిరేకత తీవ్రంగా ఉందన్నారు. అందుకు వైయస్‌ జగన్‌కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణే నిదర్శనమన్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com