Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేప‌ట్టిన ప్రజాసంకల్పయాత్ర 167వ రోజు వెంకటరామన్న గూడెం శివారు నుంచి ప్రారంభం                               కుటుంబంలో ఒక ఆత్మీయుడిని కోల్పోయాం: వైయ‌స్ భార‌తి                               వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు భౌతికకాయానికి వైయ‌స్ జ‌గ‌న్ నివాళులు                               వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు మృతి పట్ల వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి                                వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున క‌న్నుమూత‌                               ర‌మ‌ణ దీక్షితులు లేవ‌నెత్తిన అంశాల‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని: ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి                               బాబూ..బ్రాహ్మ‌ణుల‌తో పెట్టుకుంటున్నావ్ జాగ్ర‌త్త‌: ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి                               ప్ర‌తి ఐటీడీఏ ప‌రిధిలో మెడిక‌ల్‌, ఇంజినీరింగ్ కాలేజీలు, సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి ఏర్పాటు చేస్తాం: వైయ‌స్ జ‌గ‌న్‌                               గిరిజ‌నుల‌కు ఎలాంటి పూచిక‌త్తు లేకుండా పావ‌లా వడ్డీకే రుణాలు: వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
తిరుమల పవిత్రతను మంట గలుపుతున్నారు- కారుమూరు నాగేశ్వరరావు

Published on : 17-May-2018 | 17:01
 

సంప్రదాయాలను తుంగలో తొక్కే విధంగా వ్యవహరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తిరుపతి పవిత్రతను మంటగలుపుతోందని మాజీ ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు విమర్శించారు. సన్నిధి గొల్లలు తొలిగా తలుపులు తీసే కార్యక్రమం అనాదిగా వస్తోంది దానిని తొలగించారనీ, ఇప్పుడు ప్రధాన అర్చకుల విషయంలో కూడా చంద్రబాబు రాజకీయాలు చేయడం బాధ కలిగిస్తోందన్నారు. చంద్రబాబు తన పాలనలో అన్ని వ్యవస్థలను పాడు చేశారు, అదే తరహాలో తిరుపతిలోనూ వ్యవహరించడం ఎంతమాత్రం భావ్యం కాదు. గుడి పవిత్రతను యాదవులందరూ ఆందోళనలు చేస్తే, యాదవ ప్రజలను మిమ్మల్ని క్షమించరన్నారు. యాదవలుందరూ సన్నిధి గొల్లలను కొనాగించాలని ఆందోళన చేస్తున్నారు. టిటిడి ఛైర్మన్ సుధాకర్ యాదవ్ తనకు పదవి ముఖ్యమో, యాదవులకు, అర్చకులకు అన్యాయం చేయడమే లక్ష్యమా తేల్చుకోవాలన్నారు. ఇకనైనా తమధోరణిని మార్చుకోకుంటే ప్రజా ఉద్యమంతో  ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. 

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com