Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వివిధ అంశాలపై నేతలతో చర్చించిన వైయస్ జగన్                               పార్టీ ముఖ్య నేతలతో వైయస్ జగన్ సమావేశం                               చంద్రబాబు వేల కోట్లు మింగేసిన రాజకీయ మాంసాహారిః అంబటి                               సదావర్తి దేవుడి భూములను లోకేష్ దోచుకునే ప్రయత్నం చేశారుః అంబటి                               కేసీ కెనాల్, తెలుగుగంగకు నీరివ్వాలని డిమాండ్ చేస్తూ మైదుకూరులో వైయస్‌ఆర్‌ సీపీ ధర్నా                               పార్టీ సీనియర్లు, ముఖ్య నేతలతో వైయస్ జగన్ భేటీ.."వైయస్ఆర్ కుటుంబం"పై సమీక్ష                               వైయస్ఆర్ కుటుంబంలో 38లక్షల మంది చేరిక                               చంద్రబాబు అరాచకాలు, అంకెల గారడీకి యనమల అసిస్టెంట్ః కొరుముట్ల                                సదావర్తి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలిః ఆర్కే                 
    Show Latest News
వైయస్‌ఆర్‌ సీపీలో 100 కుటుంబాలు చేరిక

Published on : 15-Jul-2017 | 12:42
 

విజయనగరం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్లీనరీ వేదికగా ప్రకటించిన నవరత్నాల్లాంటి హామీలకు ఆకర్షితులపై వైయస్‌ఆర్‌ సీపీలో చేరేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారని కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని కొమరవాడ మండలం గుణదలేను పంచాయతీ కెమిశిల గ్రామానికి చెందిన 100 కుటుంబాలు ఎమ్మెల్యే ఫుష్పశ్రీవాణి సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ పతనం మొదలైందని, 2019 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com