Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 300వ రోజు పార్వతీపురం నియోజకర్గంలోని కోటవానివలస నుంచి ప్రారంభం                               ‘నాపై జరిగిన హత్యాయత్నంలో చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేకపోతే.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కేసు విచారణ చేయించొచ్చు కదా’ : వైయ‌స్ జ‌గ‌న్‌                                చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి                               ఏ విచారణకైనా సిద్ధమని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా ?: అంబటి రాంబాబు సవాల్‌                                పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                                మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                 
    Show Latest News
గుంటూరు అడిషనల్‌ ఎస్పీ ఓవరాక్షన్‌

Published on : 06-Nov-2018 | 13:06
 

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పోలీసులు ఆగడాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. చంద్రబాబు అండతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తాజాగా గుంటూరులో ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫాపై గుంటూరు అడిషనల్‌ ఎస్పీ వైటీనాయుడు దురుసుగా ప్రవర్తించారు. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముస్తఫాను అడిషనల్‌ ఎస్పీ బయటకు నెట్టేశారు. ప్రజాప్రతినిధి అనే గౌరవం కూడా లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేపై తన ఓవరాక్షన్‌ ప్రదర్శించాడు. పోలీస్‌ స్టేషన్‌ వద్ద మీడియాతో మాట్లాడటానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. 
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com