Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు ఇస్తాం- వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               రాష్ట్ర విభజన జరుగకూడదని చంద్రబాబు ఎప్పుడైనా అన్నారా? - బొత్స సత్యనారాయణ                               చ‌ంద్ర‌బాబు జీవితం అంతా వెన్నుపోటు రాజకీయమే- తమ్మినేని సీతాారాం                               ప్రజా సంకల్ప యాత్ర నుంచి దృష్టి మళ్లించడానికి అధికార పార్టీ కుయుక్తులు- వాసిరెడ్డి పద్మ                               సంక్షేమ హాస్టళ్లను మూసి వేస్తున్నారు-వైయస్ జగన్                               బాబును సీఎం కుర్చీ నుంచి దించితేనే మంచి రోజులు-వైయస్ జగన్                               తూ.గో డీసీసీ మాజీ అధ్యక్షుడు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప్రజల సమస్యలన్నింటినీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాం..మీడియా తో వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               హోదా కోసం నిస్వార్థంగా పోరాడుతున్నాం-ఎంపి వైవీ సుబ్బారెడ్డి                 
    Show Latest News
మరి కాసేపట్లో వైయస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Published on : 15-Jul-2017 | 11:00
 

వైయస్ ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మరి కాసేపట్లో హైదరాబాద్ లోని  పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. పార్టీ  అధఅయక్షులు వైయస్ జగన్ మోహన రెడ్డి అధ్యక్షత జరగనున్న ఈ సమావేశంలో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై, ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. పార్లమెంటరీ పార్టీ  నాయకులు మేకపాటి రాజమోహనరెడ్డి తోపాటు ఎంపిలు ఈసమావేశానికి హాజరుకానున్నారు. 
Labels :
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com