Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు అరాచకాలు, అంకెల గారడీకి యనమల అసిస్టెంట్ః కొరుముట్ల                                సదావర్తి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలిః ఆర్కే                               చంద్రబాబు ధనదాహం కోసమే పోలవరం అంచనాలను పెంచారుః బొత్స సత్యనారాయణ                               బాబు నిర్లక్ష్యంతోనే ఏపీకి నీటి కొరతః ఎంవీఎస్ నాగిరెడ్డి                               చంద్రబాబు ఏ పని చేసినా అక్రమమేః జోరి రమేష్                                చంద్రబాబు భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగాలిః వైవీ సుబ్బారెడ్డి                               దేవుడి పేరుతో టీడీపీ వేల కోట్లు దోచేస్తోందిః వైవీ సుబ్బారెడ్డి                               చంద్రబాబు సదావర్తి భూములను ఎంత కారుచౌకకు కొట్టేశారో వేలంపాటను బట్టి అర్థమవుతోందిః వాసిరెడ్డి                               చంద్రబాబు ఎంత అవినీతిపరుడో సదావర్తి భూముల వేలంతో బట్టబయలైందిః కాకాని                 
    Show Latest News
వైయస్‌ జగన్‌ నిర్ణయాలు – అన్నార్థులకు, అభాగ్యులకు అండ

Published on : 17-Jul-2017 | 11:16
 

డోన్‌ టౌన్‌ : శరీరంలో సత్తువ కోల్పోయీ, సమాజంలో నిరాదరణకు గురౌతున్న వృద్ధులు, వికలాంగుల సంక్షేమం పట్ల దివంగత వైయస్‌ఆర్‌ కుటుంబం ఎనలేని ఆప్యాయత చూపిస్తోందని ప్రభుత్వ పెన్సన్‌దారుల సంఘం అధ్యక్షులు భానుసింగ్ అన్నారు . ప్రతి నెలా ఇచ్చే రూ.70ల ఫించన్‌ను వైయస్‌ఆర్‌ రూ.200లకు పెంచితే నేడు వారికి మరింత చేయూతనిచ్చేందుకు జగన్‌ ఫించన్‌ను తాము అధికారంలోకి రాగానే రూ.1000 నుంచి రూ. 2000లకు పెంచుతాననే హామీ ఇవ్వడం హర్షించదగ్గ విషయం. వృద్ధాప్యంలో ఎవరి ఆసరాలేకున్నా ప్రభుత్వం ఇచ్చే రూ.2వేల ఫించన్‌తో వృద్ధులు, వికలాంగులు ఆత్మాభిమానంతో సగర్వంగా జీవించగలుగుతారు. జగన్‌ నిర్ణయం వృద్దులకు, వికలాంగులకు పర్వదినం . వైయస్‌ఆర్‌ కుటుంబం నిరుపేద ( నిర్భాగ్యులు, అనాధలు, అన్నార్థులకు ఎల్లప్పుడు అండగా ఉంటందనే దానికి జగన్‌ తీసుకున్న నిర్ణయాలే నిదర్శనం. అన్ని వర్గాలకు కుల, మత ,రాజకీయ వర్గ విభేదాలకు చోటులేకుండా అందరికి ఈ పథకాన్ని వర్తింపచేస్తామనడం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com