Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             లాలూచీ రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య : వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి                               ఆత్రేయపురం నుంచి 190వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               పేరవరం నుంచి 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               రాజమహేంద్రవరం రైల్వేష్టేషన్ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభం                               చంద్రబాబు ఎంతటి దుర్మార్గుడంటే గోదావరి పుష్కరాల పేరుతో రూ.2వేల కోట్ల రూపాయలు మింగేశారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               మహానేత వైయ‌స్ఆర్‌ హయాంలోనే పోలవరం కుడి, ఎడమ కాలువల పనులు 90 శాతం పూర్తికావడం నిజం కాదా? : వైయ‌స్ జ‌గ‌న్‌                               ఒకే ప్రాజెక్టుకు ఆరుసార్లు శంకుస్థాపన, పూజా కార్యక్రమాలు చేయడం చంద్రబాబుకే చెల్లింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               అశేష జ‌న‌వాహినిని న‌డుమ గోదావ‌రి బ్రిడ్జిపై కొన‌సాగుతున్న వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌                               పోల‌వ‌రం ప్రాజెక్టు దివంగ‌త ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి క‌ల‌: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి                 
    Show Latest News
స్పీకర్ వ్యవస్థను దిగజార్చిన కోడెల

Published on : 17-Jul-2017 | 12:58
 

అమరావతిః టీడీఎల్పీ సమావేశంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు పాల్గొనడం దారుణమని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు. స్పీకర్ వ్యవస్థను దిగజార్చేలా కోడెల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలోనూ కోడెల పార్టీ సమావేశంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. పార్టీలకతీతంగా పనిచేయాల్సిన స్పీకర్ ఇలా సమావేశాల్లో పాల్గొనడం సరికాదన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com