Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ప్రజల సమస్యలన్నింటినీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాం..మీడియా తో వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               హోదా కోసం నిస్వార్థంగా పోరాడుతున్నాం-ఎంపి వైవీ సుబ్బారెడ్డి                               ఎవరు ఏ సమస్య చెప్పినా..వినడానికి నేను సిద్ధం..వైయస్ జగన్                               ఇల్లు,పింఛన్,ఆరోగ్యశ్రీకార్డు ఇలా ఏమీ కావాలన్నా 72 గంటల్లోనే ఇప్పిస్తాం- వైయస్‌ జగన్‌                                పేదలకు 200 యూనిట్ల కరెంటు ఉచితం- వైయస్‌ జగన్‌                                డిసెంబర్‌ 4వ తేదీ నుంచి అనంతపురం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర                                పిల్లలను ధైర్యంగా బడికి పంపండి -వైయ‌స్ జ‌గ‌న్                               నాలుగు విడతులుగా రుణాలన్నీ మాఫీ చేస్తా- వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి                                దివ్యాంగుల‌ను అన్ని విధాల ఆదుకుంటా- వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ                  
    Show Latest News
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ నేతలు

Published on : 17-Jul-2017 | 12:05
 

అనంతపురంః వైయస్సార్సీపీలోకి వలసలు మరింతగా ఊపందుకున్నాయి. రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో చెన్నేకొత్తపల్లి మండలం హరియాన్ చెరువు గ్రామం నుండి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు వైయస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వీరందరికీ ప్రకాష్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అవినీతి పాలన సాగిస్తున్న చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని ప్రకాష్ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com