Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చిన్న ఈర్ల‌పాడు వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన విద్యార్థులు                               ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా కనిగిరి నియోజకవర్గంలోని చింతలపాలెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.                               వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 96వ రోజు ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి మండ‌లం హాజీస్‌పురం నుంచి ప్రారంభ‌మైంది.                               చంద్ర‌బాబు ముస్లింల ద్రోహి: ఎమ్మెల్యే ముస్త‌ఫా                               బీజేపీ, టీడీపీలు ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశాయి: మ‌ల్లాది విష్ణు                               కేంద్రంపై పోరాటం చేసే ద‌మ్ము, ధైర్యం చంద్ర‌బాబుకు ఉందా?: వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌                               వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ టీడీపీ నేత‌లు పైశాచిక ఆనందం పొందుతున్నారు: వాసిరెడ్డి పద్మ                               ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ధమే: ఆదిమూల‌పు సురేష్‌                               బీజేపీ, టీడీపీల‌కు కాంగ్రెస్ గ‌తే ప‌డుతుంది: అంబ‌టి రాంబాబు                 
    Show Latest News
బడ్జెట్ లో జరిగిన అన్యాయం పై కేంద్ర మంత్రిని అడ్డుకునే యత్నం
మాజీ ఎమ్మెల్యే పేర్ని నానితో పాటు కార్యకర్తలను అరెస్ట్‌

Published on : 11-Feb-2018 | 13:33
 

కృష్ణా :  కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన  అన్యాయాన్ని నిరసిస్తూ,  మచిలీపట్నం పర్యటనకు వచ్చిన కేంద్ర  విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కె సింగ్ కాన్వాయ్ ను వైయస్ఆర్ సిపీ నాయకులు  అడ్డుకున్నారు. నల్లజెండాలను ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ వైసీపీ శ్రేణులు ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చెయ్యి చూపి , నిట్టనిలువునా ముంచారని మండిపడ్డారు. ఈ నిరసన చేసిన వైయస్ఆర్ సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పేర్నినాని తో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
Labels : YSRCP, YS Jagan,
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com