Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               క్రిష్ణాపురం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 320వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 
    Show Latest News
ఫార్మసిస్ట్‌ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి

Published on : 10-Oct-2018 | 13:59
 

వైయస్‌ జగన్‌కు సమస్యలు చెప్పుకున్న ఫార్మసిస్టులు
విజయనగరంః  వైయస్‌ జగన్‌తో కలిసి ఫార్మసిస్టులు వాక్‌ విత్‌ జగన్‌ కార్యక్రమం నిర్వహించారు.తమ సమస్యలను వైయస్‌ జగన్‌కు వివరించారు.  రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రతి ఏడాది 160 కాలేజిల్లో 30వేల మంది ఫార్మసిస్టులు చదువుకుని బయటకు వస్తున్నారన్నారు. చదువుకోలేని వారు అద్దె సర్టిఫికెట్లుతో మెడికల్‌ షాపులు నడపడం వలన ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారు. మెడికల్‌షాపుల్లో మందులు విక్రయించే వ్యక్తి ఖచ్చితంగా ఫార్మసి చదువుకున్న వ్యక్తులే ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  ఫార్మసిస్ట్‌ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. సెక్షన్‌ 42 ప్రకారం ఆసుప్రతులు, మెడికల్‌ షాపుల్లో ఫార్మసిస్టులు మాత్రమే పనిచేయాలని కాని నకిలీ సర్టిఫికెట్లతో మెడికల్‌ షాపులను నడుపుతున్నారని నిబంధనలు ప్రకారం నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com