Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             140వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర శోభ‌నాపురం శివారు నుంచి ప్రారంభం                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఎంపీలు                               సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లువ‌నున్న వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు                               మైల‌వ‌రం శివారు నుంచి 139వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ముత్యాల‌పాడు శివారు నుంచి 138వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను క‌లువ‌నున్నారు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు                               ఆంధ్రప్రదేశ్‌లోనూ మహిళలకు భద్రత కరువు: వైయ‌స్ జ‌గ‌న్‌                               ఆడబిడ్డలను కాపాడుకోవడంలో ఒక దేశంగా మనం విఫలం చెందాం: వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి                                చంద్ర‌బాబుకు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు లేదు: విజ‌యచంద‌ర్‌                 
    Show Latest News
నేడు ఎమ్మెల్యే కాకాణి మండల పర్యటన

Published on : 17-Jul-2017 | 19:06
 

తోటపల్లిగూడూరు: సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణిగోవర్థన్‌రెడ్డి మంగళవారం మండలంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయపు సిబ్బంది తెలిపారు. తన పర్యటనలో భాగంగా మంగళవారం మద్యాహ్నం 3గంటలకు స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగే మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హజరవుతారన్నారు. కావున మండలంలోని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు విధిగా ఈ మండల సర్వసభ్య సమావేశానికి హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యాలయపు సిబ్బంది సూచించారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com