Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                               3100 కిలోమీట‌ర్ల మైలు రాయి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌.                               క‌రువు మండ‌లాల కుదింపు దారుణం: వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               ఐటీ దాడులపై చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 
    Show Latest News
రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకువస్తా....
ట్విటర్ సందేశంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి

Published on : 14-May-2018 | 23:23
 

హైదరాబాద్  రాష్ట్రంలోని ప్రజలందరి కళ్లలో సంతోషాన్ని నింపుతానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఆయన సోమవారం ఒక ట్వీట్ ద్వారా సందేశమిచ్చారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజునే , ఆయన కుమారుడు వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్పయాత్రలో 2 వేల కిలోమీటర్ల మైలు రాయిని దాటడం విశేషం. ఈ  సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ జననేత జగన్ ట్వీట్ చేశారు.

‘‘2004, మే14న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరూ ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఆ రోజు వైయస్‌ రాజశేఖర్‌రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దివంగతనేత ప్రమాణం చేసిన రోజునే ప్రజాసంకల్పయాత్ర 2 వేల కిలోమీటర్లకు చేరుకుంది. నాటి రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకొస్తానని, రాష్ట్ర ప్రజలందరి కళ్లల్లో సంతోషాలు నింపుతానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా’’ అని వైయస్‌ జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com