Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 242వ రోజు విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ కైలాసపట్నం శివారు నుంచి ప్రారంభం.                               వ‌ర‌ద‌ విపత్తుతో తల్లడిల్లుతున్న కేరళ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పునరావాస సహాయం కల్పించాలి: వైయ‌స్ జ‌గ‌న్                                ఈ కష్టకాలంలో నా ఆలోచనలు, ప్రార్థనలు కేరళ ప్రజలతో ఉన్నాయి: వైయ‌స్ జ‌గ‌న్‌                               కేర‌ళ వ‌ర‌ద‌లు హృద‌యాన్ని క‌ల‌చివేస్తున్నాయి: వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌                               సీఐడీ టీడీపీ తోక సంస్థ‌: కాసు మ‌హేష్‌రెడ్డి                               వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై ఎల్లో మీడియా దుష్ర్పచారం చేస్తోంది: సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం                                కాంగ్రెస్‌, బీజేపీలు రెండు ఏపీకి తీరని ద్రోహాన్ని చేసిన కారణంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికకు దూరం: ఎంపీ విజయసాయి రెడ్డి                                నాలుగేళ్లుగా చంద్రబాబు చేస్తున్న వంచన, మోసం, దగాకు వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో గుంటూరులో వంచనపై గర్జన దీక్ష                 
    Show Latest News
గోదావరి ఉప్పొంగిందా..

Published on : 12-Jun-2018 | 14:39
 

జననేతకు వీడ్కోలు పలికేందుకు జనసంద్రమైన కొవ్వూరు
స్వాగతం పలికేందుకు సిద్ధమైన తూర్పు జనం
కొవ్వూరు: ప్రపంచంలోనే అత్యంత ప్రజాకర్షణ కలిగిన నాయకుడు వైయస్‌ జగన్‌ ఒక్కరేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ నాయకులు అభిప్రాయపడ్డారు. వైయస్‌ జగన్‌ ప్రజల శ్రేయస్సు కోసం చేస్తున్న పాదయాత్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లికించబడి ఉంటుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర ముగించుకొని తూర్పు గోదావరిలో అడుగుపెడుతున్న జననేతకు వీడ్కోలు పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున కొవ్వూరు చేరుకున్నారు. దాదాపు 50 వేల మంది కొవ్వూరు నుంచి వైయస్‌ జగన్‌కు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జి నుంచి తూర్పుకు అడుగుపెట్టనున్న వైయస్‌ జగన్‌కు స్వాగతం పలికేందుకు మరో 50 వేల మందికిపైగా వేచి చూస్తున్నారు. చరిత్రలో ఇంత జనసంద్రాన్ని చూడలేదని, గోదావరి ఉప్పొంగిందా.. అనే రీతిలో ప్రజలు తరలివచ్చారన్నారు. 600ల వాగ్ధానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చని చంద్రబాబుకు బుద్ధి చెబుతారన్నారు. పశ్చిమ నియోజకవర్గాల్లో 15 అసెంబ్లీ సీట్లు, 2 లోక్‌సభ స్థానాలను వైయస్‌ జగన్‌కు బంగారు పల్లెంలో పెట్టి ఇచ్చేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com