Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             సంక్షేమ హాస్టళ్లను మూసి వేస్తున్నారు-వైయస్ జగన్                               బాబును సీఎం కుర్చీ నుంచి దించితేనే మంచి రోజులు-వైయస్ జగన్                               16వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               తూ.గో డీసీసీ మాజీ అధ్యక్షుడు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప్రజల సమస్యలన్నింటినీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాం..మీడియా తో వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               హోదా కోసం నిస్వార్థంగా పోరాడుతున్నాం-ఎంపి వైవీ సుబ్బారెడ్డి                               ఎవరు ఏ సమస్య చెప్పినా..వినడానికి నేను సిద్ధం..వైయస్ జగన్                               ఇల్లు,పింఛన్,ఆరోగ్యశ్రీకార్డు ఇలా ఏమీ కావాలన్నా 72 గంటల్లోనే ఇప్పిస్తాం- వైయస్‌ జగన్‌                                పేదలకు 200 యూనిట్ల కరెంటు ఉచితం- వైయస్‌ జగన్‌                  
    Show Latest News
బాబు పాలనలో రైతుల కంట కన్నీరు

Published on : 10-Jan-2017 | 14:12
 

కర్నూలుః చంద్రబాబుకు రైతుల బాధలే పట్టడం లేదని వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర లేక, ఇన్ పుట్ సబ్సిడీ అందక రైతులు కంట తడి పెడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు రైతుల భూములు లాక్కోవడంపైన ఉన్న శ్రద్ధ వారిని ఆదుకోవడంలో లేకపోవడం బాధాకరమన్నారు. ఆరవ రోజు రైతు భరోసా యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లిలో ప్రసంగించారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com