Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             నంద్యాలకు దొంగల ముఠా నాయకుడు వస్తున్నాడు..ప్రజలారా బాబు మోసపూరిత మాటలు నమ్మవద్దుః బొత్స                               వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి                               దేవరపల్లి ఘటనపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కఠారియాకు ఫిర్యాదు చేసిన ఎంపీ వైవీ                               బాబు తన రాజకీయ స్వార్థం కోసం దళితులపై దాడులు చేయిస్తున్నాడుః బత్తుల                               చంద్రబాబు తన పాలనలో కులవివక్షను పెంచిపోషిస్తున్నాడుః బత్తుల                               రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్ నాథ్ కోవింద్ ఘన విజయం..వైయస్ జగన్ హర్షం                               జగనన్న వస్తే టీడీపీకి పుట్టగతులుండవని బాబు భయపడుతున్నాడుః భూమన                               వైయస్‌ఆర్‌ దానకర్ణుడు... చంద్రబాబు కుంభకర్ణుడుః భూమన                               వైయస్సార్సీపీ నుంచి గెలిచి బాబు సంకలో దూరి మంత్రులుగా కొనసాగడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేః అంబటి                 
    Show Latest News
తాగునీటి దాహార్తిని తీరుస్తున్న ఎంపీ నిధులు

Published on : 15-Jul-2017 | 18:07
 

వీరబల్లి: మండలంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నిధులతో ఏర్పాటుచేసిన వాటర్‌స్కీంలు నేడు అత్యంత కరువులోకూడా ఆ నిధులే దోహదపడుతున్నాయని వారు ఏర్పాటుచేసిన తాగునీటి పథకంతోనే తాము తాగునీటి దాహార్తిని తీర్చుకుంటున్నామని పలుగ్రామాల ప్రజలు తెలుపుతున్నారు. పలుగ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటి తాగునీరు సక్రమంగా రాకపోగా పలుగ్రామాల్లో నానాఅవస్థలు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడున్నర సంవత్సరాలు అవుతున్నా ఏ గ్రామంలోనూ ఒక్క తాగునీటిపథకం కూడా ఏర్పాటుచేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో మొట్టమొదటిసారిగా ఎంపీ మిథున్‌రెడ్డి నిధులతో బోర్లు, పైపులైన్లు వేసి సింటెక్స్‌ ట్యాంకులు ఏర్పాటుచేయడంవల్ల తమకు అవే చివరకు గతయ్యాయని పలుగ్రామాల ప్రజలు అంటున్నారు. వీరబల్లిలోని పంచాయితీ వాటర్‌స్కీంలో భూగర్భజలాలు పూర్తిస్థాయిలో అడుగంటగా బస్టాండు సమీపాన ఎంపీ, మండల కన్వీనర్‌ రాజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గాలివీటి విజయభాస్కర్‌రెడ్డిలు ప్రారంభించిన తాగునీటిపథకంలోని నీరే తమకు దాహార్తిని తీరుస్తుందని పలువురు పేర్కొన్నారు. ఏదియేమైనా మండలంలోని టీడీపీ నాయకులకు ప్రజల అవసరాలకంటే తమకు పనులు రాలేదన్న బెంగతోనే తెలుగుతమ్ముళ్లలోనూ విభేధాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

Emperor of Corruption YS Rajashekar Reddy YS Rajashekar Reddy Central Assistance to AP
Prajalachentha Epaper Youtube
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com