Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు అరాచకాలు, అంకెల గారడీకి యనమల అసిస్టెంట్ః కొరుముట్ల                                సదావర్తి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలిః ఆర్కే                               చంద్రబాబు ధనదాహం కోసమే పోలవరం అంచనాలను పెంచారుః బొత్స సత్యనారాయణ                               బాబు నిర్లక్ష్యంతోనే ఏపీకి నీటి కొరతః ఎంవీఎస్ నాగిరెడ్డి                               చంద్రబాబు ఏ పని చేసినా అక్రమమేః జోరి రమేష్                                చంద్రబాబు భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగాలిః వైవీ సుబ్బారెడ్డి                               దేవుడి పేరుతో టీడీపీ వేల కోట్లు దోచేస్తోందిః వైవీ సుబ్బారెడ్డి                               చంద్రబాబు సదావర్తి భూములను ఎంత కారుచౌకకు కొట్టేశారో వేలంపాటను బట్టి అర్థమవుతోందిః వాసిరెడ్డి                               చంద్రబాబు ఎంత అవినీతిపరుడో సదావర్తి భూముల వేలంతో బట్టబయలైందిః కాకాని                 
    Show Latest News
ఎమ్మెల్యే రోజాకు మంత్రి క్షమాపణ చెప్పాలి

Published on : 15-Jul-2017 | 12:57
 

విశాఖపట్నం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజాపై మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని పార్టీ మహిళా నేతలు డిమాండ్‌ చేశారు. మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ విశాఖ జగదాంబ సెంటర్‌లో అయ్యన్నపాత్రుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే రోజాకు క్షమాపణ చెప్పకపోతే అయ్యన్న ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. సిట్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్లు ఎందుకు వెల్లడించలేదని మంత్రిని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ మహిళా నేత ఉషాకిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com