Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు అరాచకాలు, అంకెల గారడీకి యనమల అసిస్టెంట్ః కొరుముట్ల                                సదావర్తి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలిః ఆర్కే                               చంద్రబాబు ధనదాహం కోసమే పోలవరం అంచనాలను పెంచారుః బొత్స సత్యనారాయణ                               బాబు నిర్లక్ష్యంతోనే ఏపీకి నీటి కొరతః ఎంవీఎస్ నాగిరెడ్డి                               చంద్రబాబు ఏ పని చేసినా అక్రమమేః జోరి రమేష్                                చంద్రబాబు భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగాలిః వైవీ సుబ్బారెడ్డి                               దేవుడి పేరుతో టీడీపీ వేల కోట్లు దోచేస్తోందిః వైవీ సుబ్బారెడ్డి                               చంద్రబాబు సదావర్తి భూములను ఎంత కారుచౌకకు కొట్టేశారో వేలంపాటను బట్టి అర్థమవుతోందిః వాసిరెడ్డి                               చంద్రబాబు ఎంత అవినీతిపరుడో సదావర్తి భూముల వేలంతో బట్టబయలైందిః కాకాని                 
    Show Latest News
వైయస్సార్‌సీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన అశోక్‌బాబు

Published on : 15-Jul-2017 | 19:18
 

పెదకండ్లగుంట(కొండపి)మండలంలోని పెదకండ్లగుంట గ్రామానికి చెందిన వైయస్సార్‌సీపీ కార్యకర్త బల్లెపల్లి బ్రహ్మయ్య ఇటీవల చనిపోవటంతో శనివారం కొండపి నియోజకవర్గ వైయస్సార్‌సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు బ్రహ్మయ్య కుటుంబాన్ని పరామర్శించారు. బ్రహ్మయ్య చిత్రపటానికి పూలదండవేసి నివాళులర్పించారు. ధైర్యంగా ఉండాలని కుటుంబానికి అండగా ఉంటామని అశోక్‌బాబు బ్రహ్మయ్య కుటుంబసభ్యులకు తెలిపారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఆరికట్ల వెంకటేశ్వర్లు, కొండపి పిఏసీయస్‌ అధ్యక్షులు భువనగిరి సత్యన్నారాయణ, చింతపల్లి పేరయ్య, బాలక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com