Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పోలీస్ వ్యవస్థ బాబుకు బానిసలుగా, టీడీపీ బౌన్సర్ లా పనిచేయడం దారుణంః రోజా                               బాబు రావణాసుర పాలనపై మహిళలంతా తిరగబడాలిః రోజా                               మహిళలకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపోరాటం చేస్తాంః రోజా                               చంద్రబాబు పత్రికా స్వేచ్ఛను హరించేందుకు కుట్ర చేస్తున్నాడుః అంబటి రాంబాబు                               ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ తుక్కుతుక్కుగా ఓడిపోవడం ఖాయంః అంబటి రాంబాబు                               చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడుః వాసిరెడ్డి పద్మ                               భవిష్యత్తులో బాబు జైలుకెళ్లడం ఖాయంః వైయస్సార్సీపీ నేతలు                               అవినీతి అంటేనే చంద్రబాబు నాయుడు..రూ.2లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డాడుః వెల్లంపల్లి శ్రీనివాస్                               జాతీయ పార్టీలు హోదా గురించి మాట్లాడేలా చేద్దాంః వైయస్ జగన్                 
    Show Latest News
గుంటూరుకు వైయస్ జగన్

Published on : 12-Jan-2017 | 11:30
Share    

హైదరాబాద్‌ : ప్రతిపక్ష నేత, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  గుంటూరు బయల్దేరారు. ఈ రోజు ఉదయం ఆయన హైదరాబాద్‌ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన మంగళగిరి రూరల్‌ మండల పరిధిలోని హాయ్‌ల్యాండ్‌కు చేరుకుంటారు.

కాగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తాఫా కుమార్తె షేక్‌ నూరి ఫాతిమా వివాహ వేడుకకు వైయస్‌ జగన్‌ హాజరవుతున్నారు. ఈ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని తిరిగి హైదరాబాద్‌ పయనం అవుతారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com