Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాష్ట్రంలో కరువు తాండవం చేస్తుంటే పట్టించుకోని చంద్రబాబు.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ డ్రామాలు ఆడుతున్నారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్‌ రద్దు చేస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మయి                                ‘నాపై జరిగిన హత్యాయత్నంలో చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేకపోతే.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కేసు విచారణ చేయించొచ్చు కదా’ : వైయ‌స్ జ‌గ‌న్‌                                చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి                               ఏ విచారణకైనా సిద్ధమని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా ?: అంబటి రాంబాబు సవాల్‌                                పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                  
    Show Latest News
దుబారా హమారా అంటున్న బాబు...

Published on : 12-Sep-2018 | 19:07
 

అప్పుడెప్పుడో స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నాడు...ఆ దెబ్బకు రాష్ట్రం దివాళాతీసి కరువుతో అల్లాడిపోయింది. 
ఆ తర్వాత ఆరోగ్యాంధ్రప్రదేశ్ అన్నాడు... రాష్ట్రంలో వైద్యం పడకేసింది.
ఇప్పుడు సన్ రైజ్ అంధ్రప్రదేశ్ అంటున్నాడు.... రాష్ట్రం అప్పుల ఊబిలో పడి అప్పులప్రదేశ్ అయ్యింది.
బాబు దుబారా కోసం ఖర్చు చేసిన లెక్క చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎందుకు అప్పుల పాలయ్యిందో తెలుస్తుంది. 
బాబు ప్రమాణ స్వీకారానికి అయ్యిన ఖర్చు  50కోట్లు
హైదరాబాద్ లో ఇల్లు బాగు చేయడానికి  20 కోట్లు
సెక్రటేరియట్ రీమోడలింగ్ కి  20 కోట్లు.
బెజవాడ కాంప్ ఆఫీస్  20 కోట్లు
బెజవాడలో ఇల్లు  5 కోట్లు
ఇంటికి దారులు కరెంట్ కోసం  22 కోట్లు
పుష్కరాల షూటింగ్ కోసం  250 కోట్లు
ప్రత్యేక విమానాలు, విదేశాల తిరుగుళ్లు  75 కోట్లు
శంకుస్థాపనల కోసం  400 కోట్లు
భూమి పూజ కోసం  50 కోట్లు
కెసిఆర్ ని ఆహ్వానించడానికి ఇంటికి వెళ్లి నందుకు  1 కోటి
లగ్జరీ బస్సు  5 కోట్లు
వాడని హెలికాఫ్టర్ కి  14.33 కోట్లు
ఇంకా ప్రచారాల కోసం, పటాటోపాల కోసం బాబు చేసిన ఖర్చు, లోకేష్ కు తెలుగు నేర్పడానికి పెట్టే ఫీజు, ఎసిల మధ్య దద్దమ్మ పోరాట సభలకు అయిన ఖర్చులు కూడా కలిపి చూస్తే ఓ ఏడాది రాష్ట్ర బడ్జెట్ ను దాటిపోతుంది. 
సొంత రాష్ట్రంలో ప్రజల సొమ్మునే కాదు పక్క రాష్ట్రాల ప్రజల సొమ్మును కూడా బాబుగారు భేషుగ్గా భోంచేస్తారు. నిండా నాలుగ్గంటలు కూడా స్టే చేయని హోటలో లో 8లక్షల బిల్లు కట్టించాడు చంద్రబాబు.

 
Labels : chandra babu, tdo, ap cm, fonds

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com