Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయస్ జగన్ పాదయాత్రలో బాబు అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరిస్తారుః పార్థసారధి                               బాబుకు రాజ్యాంగంపై గౌరవం లేదుః పార్థసారధి                               చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడుః జోగి రమేష్                                అనంతపురం జిల్లా ధర్మవరంలో వైయస్ జగన్ పర్యటన                               బీసీ గర్జనలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తుందిః వైయస్ జగన్                               పాదయాత్ర ముగిసిన తరువాత వైయస్సార్సీపీ బీసీ గర్జన                               బీసీలకు రూ.10 వేలకోట్లతో సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేస్తానని ఇప్పటివరకు అమలు చేయలేదుః వైయస్ జగన్                               చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాడుః వైయస్ జగన్                               విజయవాడలోని పార్టీ కార్యాలయంలో వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ బీసీ సెల్ సమావేశం                 
    Show Latest News
నవ దంపతులకు ఆశీస్సులు

Published on : 12-Jan-2017 | 14:58
 

గుంటూరు : వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె వివాహ వేడుకలకు హాజరయ్యారు.  గురువారం హాయ్‌లాండ్‌లో జరిగిన ముస్తఫా కుమార్తె వివాహానికి హాజరై నవ దంపతులకు ఆశీస్సులు అందించారు. 

అంతకు ముందు హైదరాబాద్‌ నుంచి విమానంలో గన్నవరం వచ్చిన వైయస్‌ జగన్‌ అక్కడ నుంచి రోడ్డు మార్గంలో హాయ్‌లాండ్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి హైదరాబాద్‌ బయల్దేరి వెళతారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com