Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             నంద్యాలలో 12 రోజు వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం                               దళిత, క్రైస్తవ గిరిజనులంతా వైయస్ జగన్ వెంట నడవాలి..జగనన్న అండగా ఉంటాడుః మేరుగు                               రాక్షస పాలనలో మనం నలిగి చస్తున్నాంః నారాయణస్వామి                               చంద్రబాబు మూడున్నరేళ్ల పాలన దారుణంః వైయస్ జగన్                               పులివెందుల మాదిరి నంద్యాలను అభివృద్ధి చేస్తాః వైయస్ జగన్                                నంద్యాల ప్రజలారా.. బాబు మోసాలకు వ్యతిరేకంగా ఓటు వేయండిః వైయస్ జగన్                               ప్రతి కుటుంబానికి నేనున్నాని వైయస్‌ఆర్‌ హామీ ఇచ్చారుః వైయస్ జగన్                               అవసరానికి వాగ్ధానాలు ఇవ్వడం..ఆతర్వాత ఎగ్గొట్టడం బాబు నైజంః వైయస్ జగన్                               చంద్రబాబు చేసిన అవమానాన్ని ముస్లిం సోదరులు మర్చిపోలేదుః పార్థసారధి                 
    Show Latest News
ప్రాజెక్ట్ లపై చర్చకు సిద్ధమా బాబు..?

Published on : 11-Jan-2017 | 13:13
 

హైదరాబాద్‌ : ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై  చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు సర్కార్‌కు ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సవాల్‌ విసిరింది. చంద్రబాబు హయాంలో ఎన్ని  ప్రాజెక్టులు కట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆ పార్టీ  ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి పూర్తి చేసిన ప్రాజెక్టులను తాను కట్టానని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

పార్టీ కేంద్రకార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనా కాలంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు.  పైడిపాలెం రిజర్వాయర్‌ ప్రారంభం నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డిని గృహ నిర్భంధం చేయడాన్ని శ్రీకాంత్‌ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com