Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 300వ రోజు పార్వతీపురం నియోజకర్గంలోని కోటవానివలస నుంచి ప్రారంభం                               ‘నాపై జరిగిన హత్యాయత్నంలో చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేకపోతే.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కేసు విచారణ చేయించొచ్చు కదా’ : వైయ‌స్ జ‌గ‌న్‌                                చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి                               ఏ విచారణకైనా సిద్ధమని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా ?: అంబటి రాంబాబు సవాల్‌                                పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                                మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                 
    Show Latest News
టీడీపీలోకి ఫిరాయించి ఏం సాధించావ్‌..?
మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావుపై ప్రజల ఆగ్రహం

Published on : 16-Oct-2018 | 13:31
 

విజయనగరంః బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావుపై ప్రజలు మండి పడుతున్నారు.వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో గెలిచి అభివృద్ధి పేరుతో టీడీపీలోకి ఫిరాయించిన సుజయ్‌ కృష్ణ రంగారావు సాధించిదేమిటో చెప్పాలని స్థానికులు ప్రశ్నించారు.బొబ్బిలి నియోజకవర్గంలో అభివృద్ధి కనిపించడంలేదన్నారు. బొబ్బిలి ప్రజల్ని ఓటు అడిగే హక్కు కూడా ఆయనకు లేదన్నారు.రోడ్లు,తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదన్నారు. పార్టీ ఫిరాయింపులే కాదు..నియోజకవర్గ అభివృద్ధిని కూడా పక్కనపెట్టి స్వార్థ రాజకీయాలకు పాల్పడ్డారన్నారు.ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని జగన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు.
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com