Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు ఓ దొంగ అని, ప్రజలను మభ్యపెట్టి డ్రామాలాడే వ్యక్తి : ఎంపీ వీ విజయసాయి రెడ్డి                               తిరుమల పోటు నేల మాళిగలోని విలువైన ఆభరణాలను చంద్రబాబు ఆయన నివాసాలకు తరలించే అవ‌కాశం ఉంది: ఎంపీ విజయసాయి రెడ్డి                               హిందూ సంప్రదాయాలకు గండికొట్టి, దైవ సమానులైన అర్చక కుటుంబాలను స్వామి సేవల నుంచి దూరం చేస్తున్నారు: భూమ‌న                                ఆంధ్రప్రదేశ్‌లో కులాల మధ్య చిచ్చు పెట్టిన విధంగానే, అర్చకుల కుటుంబాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు: భూమన కరుణాకర్‌రెడ్డి                                తాడేపల్లిగూడెం మార్కెట్‌ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 168వ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేప‌ట్టిన ప్రజాసంకల్పయాత్ర 167వ రోజు వెంకటరామన్న గూడెం శివారు నుంచి ప్రారంభం                               కుటుంబంలో ఒక ఆత్మీయుడిని కోల్పోయాం: వైయ‌స్ భార‌తి                               వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు భౌతికకాయానికి వైయ‌స్ జ‌గ‌న్ నివాళులు                               వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు మృతి పట్ల వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి                  
    Show Latest News
జోగి రమేష్‌పై పోలీసుల కక్షసాధింపు

Published on : 10-Feb-2018 | 11:38
 

కృష్ణా: శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు బాధ్యతను మర్చి ప్రవర్తిస్తున్నారు. ఆంధ్రరాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆదేశాలతో ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు అక్రమ కేసులు పెట్టేందుకు యత్నిస్తున్నారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర నిరసనలు రావడంతో వెనక్కు తగ్గారు. తాజాగా రాష్ట్ర బంద్‌లో జోగి రమేష్‌ దురుసుగా ప్రవర్తించాడంటూ ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అంటే రాష్ట్రంలో పోలీసులపై అధికార పార్టీ ఒత్తిడులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష గొంతును ఏ విధంగా నొక్కేయాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుందని అర్థం అవుతుంది.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com