Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జననేత వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ 237వ రోజు కాకరపల్లి నుంచి ప్రారంభం                               వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి అరెస్ట్                                వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్‌గేట్‌ వద్ద అడ్డుకున్న పోలీసులు                                ఆగ‌స్టు 15వ తేదీ నుంచి ప్ర‌కాశం జిల్లాలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాద‌యాత్ర‌                               రేపు గుర‌జాల‌లో వైయ‌స్ఆర్‌సీపీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ప‌ర్య‌ట‌న‌                               తుని ప‌ట్ట‌ణం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 235వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికినా చర్యలు ఏవి?: త‌మ్మినేని సీతారాం                               బీజేపీ అగ్రనేతలతో బాబుకు ఫెవికాల్‌ బంధం ఉంది: త‌మ్మినేని సీతారాం                 
    Show Latest News
రేపటి బంద్ ను అడ్డుకోవద్దు

Published on : 22-Jul-2018 | 11:27
 

హైదరాబాద్: ప్రత్యక హోదా కోసం చేస్తున్న ఉద్యమాలన్నిటిని అణిచివేయడానికి ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు కనీసం ఇప్పుడైనా ఈ నెల 24 న (మంగళవారం )  తలపెట్టిన బంద్ ను అడ్డుకోవద్దని వైయస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అవిశ్వాసం వీగిపోయిన తరువాత ఢిల్లీకి వెళ్లడంలోని ఆంతర్యం కృతజ్ఞతలు చెప్పడమా? లేక సంధి చేసుకోవడమా? అని సూటిగా ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఏ ఒక్క పార్టీవారైనా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రశ్నించార? మరి ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడుకు ఎవరు మద్ధతు పలికినట్లని ఆయన అడిగారు.

Labels : YSRCP, YS Jagan,
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com