Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పోలవరం ప్రాజెక్ట్ లో అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలిః వైవీ సుబ్బారెడ్డి                               తెలుగు ప్రజలందరికీ వైయస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు                               ఎన్నికలుంటేనే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారుః వైయస్ జగన్                               ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలిః వైయస్ జగన్                               పంటలు కుళ్లిపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడుః వైయస్ జగన్                               అనంతపురం జిల్లా సీతారాంపల్లిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వైయస్ జగన్                               వైయస్ జగన్ పాదయాత్రలో బాబు అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరిస్తారుః పార్థసారధి                               బాబుకు రాజ్యాంగంపై గౌరవం లేదుః పార్థసారధి                               చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడుః జోగి రమేష్                  
స్పెషల్ స్టోరీస్
 • 04 Sep 2017

  హోదాకు చంద్రబాబు తిలోదకాలు

  రాష్ట్ర శ్రేయస్సును కేంద్రానికి తాకట్టు పెట్టిన బాబుహోదా సహా విభజన హామీలకు తూట్లుకేసుల భయంతో ఏపీకి తీరని అన్యాయంరాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయం ప్రత్యేక హోదా … పూర్తిగా చదవండి

 • 04 Sep 2017

  "వైయస్ఆర్ కుటుంబం"

  సెప్టెంబర్‌ 11 నుంచి అక్టోబర్‌2 వరకు 91210 91210 కి మిస్డ్‌ కాల్‌ ఇస్తే సభ్యత్వం10 మంది సభ్యులతో కూడిన బూత్‌ కమిటీ ఏర్పాటుప్రతి ఇంటికీ వెళ్లి సమస్యలు తెలుసుకోనున్న కమిటీ … పూర్తిగా చదవండి

 • 02 Sep 2017

  వైయస్ఆర్ – ఒక రాజకీయ సంచలనం

  కరువు కోరల్లో రాష్ట్రం విలవిల లాడుతున్న వేళ…. పల్లెలన్నీ జీవచ్ఛవాలై ప్రజలు వలస బాట పడుతున్న వేళ…. ప్రజలంటూ ఉన్నారన్న విషయాన్ని ప్రభుత్వం విస్మరించిన వేళ…. ఒక నాయకుడు వచ్చాడు. … పూర్తిగా చదవండి

 • 01 Sep 2017

  వైయస్‌ఆర్‌ వెలిగల్లుతో గాలివీడు సస్యశామలం

  –జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టును మొదలు పెట్టిన వైయస్‌ఆర్‌–నేడు ఆ ఫలాలు ఆందుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగంగాలివీడు : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ముందు చూపుతో నేడు … పూర్తిగా చదవండి

 • 31 Aug 2017

  నంద్యాల గెలుపుతో ఏం సాధించినట్టు..?

  – భవిష్యత్తులో టీడీపీకి అసలైన సవాళ్లు – ఎన్నికల హామీలు విస్మరిస్తే టీడీపీకి అధోగతే– నంద్యాల విజయం ప్రలోభాలు, భయానికి దక్కిందే – నంద్యాల తరహాలో నిధుల కోసం పట్టుపడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలునంద్యాల … పూర్తిగా చదవండి

 • 31 Aug 2017

  అభివృద్ధా – అంతా తూచ్ తూచ్

  ఎక్కేముందు ఓడ మల్లయ్య, దిగాక బోడి మల్లయ్య అన్నట్టుంటుంది చంద్రబాబు తీరు. నంద్యాల ఎన్నికల్లో 1500 కోట్ల రూపాయిల అభివృద్ధి పనులు ప్రారంభించామని ఊదరగొట్టింది టిడిపి ప్రభుత్వం. ఈ మెదలెట్టిన … పూర్తిగా చదవండి

 • 30 Aug 2017

  టీడీపీది బలం కాదు వాపే

  – ఉప ఎన్నికల్లో ఎప్పుడైనా అధికార పార్టీదే హవా– ఓటర్లను బెదిరించి ప్రలోభపెట్టి సాధించిందే నంద్యాల విజయంచంద్రబాబు పిచ్చి చూస్తుంటే నంద్యాల ఎన్నికల తర్వాత మరో స్టేజికి చేరినట్టుంది. తాను … పూర్తిగా చదవండి

 • 29 Aug 2017

  నవ శకానికి నవరత్నాలు

  ప్రజా తీర్పును గౌరవించే సంస్కృతి వైయస్సార్ కుటుంబానిది. అందుకే 2009 ఎన్నికల్లో గెలిచి  మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఓ మాటన్నారు. ‘’అనుకున్న దానికన్నా తక్కువ … పూర్తిగా చదవండి

 • 28 Aug 2017

  శకుని పాచిక మళ్లీ పారింది

  నంద్యాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. చాలామంది టిడిపి సీనియర్లు అనుకున్నట్టుగానే చంద్రబాబు తన కనికట్టుతో, మాయా పాచికలతో ప్రజలను మభ్యపెట్టగలిగారు. ఓటర్లను ప్రలోభంలో ముంచెత్తగలిగారు. ఎలక్షన్ ముందు రోజు అర్థరాత్రి … పూర్తిగా చదవండి

 • 28 Aug 2017

  డబ్బు, అధికారమే గెలిచింది

  – ప్రలోభాలతో ప్రజలను భయభ్రాంతులను చేసిన టీడీపీ– నంద్యాలలో చంద్రబాబు అధికార దుర్వినియోగం – మంత్రులు, ఎమ్మెల్యేలను పంపి ఓటర్లకు బెదిరింపులు-విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లిన వైనం ఉప ఎన్నికల్లో అధికార పార్టీదే హవా … పూర్తిగా చదవండి

 • 26 Aug 2017

  కాకినాడలోనూ ఇళ్ల దగా

  – ఇళ్ల కేటాయింపుల పేరుతో వసూళ్లు– నంద్యాల తరహా ఎన్నికల రాజకీయం– లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు– అసలు లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం– కేంద్ర ప్రభుత్వ పథకాన్ని టీడీపీదిగా ప్రచారం – మూడేళ్లలో … పూర్తిగా చదవండి

 • 26 Aug 2017

  పోలవరానికి ‘చంద్ర’ గ్రహణం

  పోలవరం ఆహా ఓహో అని ప్రభుత్వం తనకు తానే కితాబుకేంద్రం, పోలవరం కమిటీల అసంతృప్తిని కూడా తిరగేసి రాసిన పచ్చమీడియాఅంతా తూతూ మంత్రంలా ఉందన్న పోలవరం కమిటీపరిహారాల విషయంలో ఏం … పూర్తిగా చదవండి

 • 26 Aug 2017

  కారు కూతలు – కాకి రాతలు

  -వైయస్సార్ సిపి గెలిస్తే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయంటూ ప్రచారం -నంద్యాల గొడవకు కారణం శిల్పా వర్గీయులే అని అసత్య ఆరోపణలు-కళ్లముందే టిడిపి వర్గీయుడైన రౌడీ షీటర్ గూండాయిజాన్ని కూడా ఆత్మరక్షణ అంటూ … పూర్తిగా చదవండి

 • 24 Aug 2017

  కాకినాడ టీడీపీలో అసంతృప్తి కాక

  – ఎన్నికల బాధ్యతల నుంచి యనమల, చినరాజప్పను తప్పించిన బాబు – యనమలను నమ్ముకుంటే నష్టమేనని అభిప్రాయం– సీట్ల పంపకాల్లో చినరాజప్పపై ఆరోపణలు– స్థానికేతరుడు ప్రత్తిపాటికి కార్పొరేషన్‌ బాధ్యతలు ఇప్పటికే నంద్యాల ఎన్నికలపై … పూర్తిగా చదవండి

 • 23 Aug 2017

  అంచ‌నాలు మించిన ఉప ఎన్నిక

  - మహిళా ఓటర్ల చైత‌న్యం జ‌గ‌న్ ప్ర‌చార ఫలిత‌మే- చ‌రిత్ర‌లో నిలిచే భారీ మెజారిటీ దిశ‌గా ఫ‌లితాలు- వైయ‌స్ార్‌సీపీకే లాభం అంటున్న విశ్లేష‌కులురెండు నెల‌లుగా ఉత్కంఠ రేపిన నంద్యాల ఉప … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com