Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పోలవరం ప్రాజెక్ట్ లో అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలిః వైవీ సుబ్బారెడ్డి                               తెలుగు ప్రజలందరికీ వైయస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు                               ఎన్నికలుంటేనే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారుః వైయస్ జగన్                               ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలిః వైయస్ జగన్                               పంటలు కుళ్లిపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడుః వైయస్ జగన్                               అనంతపురం జిల్లా సీతారాంపల్లిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వైయస్ జగన్                               వైయస్ జగన్ పాదయాత్రలో బాబు అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరిస్తారుః పార్థసారధి                               బాబుకు రాజ్యాంగంపై గౌరవం లేదుః పార్థసారధి                               చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడుః జోగి రమేష్                  
స్పెషల్ స్టోరీస్
 • 13 Sep 2017

  దొపిడీకి మరో కొత్త పథకం

  – అమ్మకు వందనం పేరుతో వసూళ్లకు శ్రీకారం– ఓటేయని పిల్లల్నీ వదలని మేధావి ముఖ్యమంత్రి– ఇప్పటికే  అమరావతి కోసం వసూలు చేసి అభాసుపాలు– గతంలో ఇటుకలు అమ్మిన లెక్కలు తేల్చని … పూర్తిగా చదవండి

 • 13 Sep 2017

  ఇంటింటా టీడీపీకి భంగపాటు

  దొంగే... దొంగా దొంగా అని అరిచినట్టుంది టిడిపి నాయకుల తీరు. ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ పునాదులతో సహా భూస్థాపితం అయిపోతుందనే భయంతో, 2014లో అధికారమే లక్ష్యంగా నోటికొచ్చిన వాగ్గానాలు ఇచ్చేశాడు … పూర్తిగా చదవండి

 • 12 Sep 2017

  సర్కారు సొమ్ముతో టీడీపీ సోకులు

  – జనం డబ్బుతో పార్టీ కార్యక్రమాలు– పట్టాల పంపిణీ పేరుతో ఇంటింటికీ –ప్రభుత్వం కార్యక్రమంగా  మార్చి నిధుల గోల్‌మాల్‌స్వామి కార్యం.. స్వకార్యం ఒకేసారి కానిచ్చేయడంలో చంద్రబాబును మించిన మేధావి ఉండడు. జనం … పూర్తిగా చదవండి

 • 11 Sep 2017

  కాపీ, పబ్లిసిటీ చంద్రబాబు రెండు కళ్లు

  – ఇదే చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం– పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారం పబ్లిసిటీ, కాపీ జీవితానికి అలవాటు పడిన చంద్రబాబు ఎన్ని విమర్శలు వస్తున్నా … పూర్తిగా చదవండి

 • 11 Sep 2017

  రాష్ట్రమంతా వైయస్సార్ కుటుంబమే

  టిడిపి ప్రభుత్వానికి పాస్ మార్కులు కూడా రావంటున్న నేతలువైయస్సార్ కుటుంబంలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్న ప్రజలుయువనేత వాయిస్ కాల్ కు పెద్ద ఎత్తున స్పందనఇంటింటికీ వచ్చి వైయస్సార్ కుటుంబంలోకి ఆహ్వానించడం … పూర్తిగా చదవండి

 • 09 Sep 2017

  ఇరిగేషన్ కాదు అంతా లిటిగేషన్

  చేసింది గోరంత – పబ్లిసిటీ కొండంతఆరంభించామని డప్పు కొడుతున్న ప్రాజెక్టుల ద్వారా అవసరమైన మేరకు నీటి తరలింపే లేదుపాతిక ప్రాజెక్టుల పేర్లు చెబుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారుఅంచనా వ్యయం … పూర్తిగా చదవండి

 • 09 Sep 2017

  హంద్రీ నీవా ఏది తోవ….?

  చంద్రబాబుపై రైతు వ్యతిరేకి అనే ముద్ర ఎప్పటినుంచో ఉంది. అయితే 2014 ఎన్నికల్లో నేను మారాను, రైతులకోసం ఏమేమో చేస్తాను, బేషరతుగా రుణాలు మాఫీ చేస్తాను అని ఊరూరా దరువుల, … పూర్తిగా చదవండి

 • 08 Sep 2017

  కబ్జాలతో వణికి పోతున్న రాజధాని

  -ఎడాపెడా భూములను దోచేస్తున్న చంద్రబాబు సర్కార్– ఆలయ భూములను అప్పనంగా రాసిస్తున్న వైనం– అమరావతి శంకుస్థాపనతో దోపిడీకి శ్రీకారం చుట్టిన బాబు – తాజాగా కృష్ణా నదీ తీరాన మరో 50 … పూర్తిగా చదవండి

 • 08 Sep 2017

  ప్రాజెక్టు ఒకటి – ప్రారంభోత్సవాలు ఎన్నో…?

  -ముచ్చుమర్రి కి ఎన్ని సార్లు ప్రారంభోత్సవం చేస్తారు?-అసలు ప్రాజెక్టు పూర్తి అయ్యిందా అనేది అనుమానమే?-ముచ్చుమర్రిని ఆరంభించిది వైయస్ ఆర్-5tmcల ఎత్తిపోతలకే ఈ హడావిడి అంతావినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు చంద్రబాబు అంటున్నారు … పూర్తిగా చదవండి

 • 07 Sep 2017

  ఏరు దాటాడు.. మాట మార్చాడు

  – ఎన్నికల హామీలపై మాట తప్పిన చంద్రబాబు– ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చానని బొంకుడు– పార్టీ మేనిఫెస్టో తయారైంది విభజన గెజిట్‌ వచ్చాకనే– ప్రజలను మానసికంగా మోసం చేసే పనిలో బాబు – … పూర్తిగా చదవండి

 • 06 Sep 2017

  మాటలే తప్ప... పనుల్లేవ్

  – మూడేళ్లుగా ప్రకటనలతోనే కాలక్షేపం– పోల్‌ మేనేజ్‌మెంట్‌ అంతా గేమ్‌– నంద్యాల్లో జరిగింది ఎలక్షన్‌ కాదు.. ఆక్షన్‌పాడిందే పాడరా.. విసుగెత్తే దాకా పాడారా అన్నట్టుంది.. చంద్రబాబు వ్యవహారం. అప్పుడది చేశాను.. … పూర్తిగా చదవండి

 • 06 Sep 2017

  టిడిపిది సంక్షేమం కాదు స్వార్థమే

  చంద్రబాబు చేసేదే చెప్పండి అంటున్నాడు. చేసేవి తప్పులైనా, అధికారంలో ఉన్నారు కనుక ఎవ్వరూ ఏమీ చేయలేరు అనే బరి తెగింపుతో చేసేది చెప్పండి అంటున్నాడు. ‘మనం పనులు చేసేది ఎన్నికల్లో … పూర్తిగా చదవండి

 • 05 Sep 2017

  పోలవరం పై కేంద్రం సీరియస్ యాక్షన్

   - తప్పుడు నివేదిక ఇచ్చినందుకు పిపిఎ మెంబర్ సెక్రటరీపై బదిలీ వేటు- ఇలాగైతే 10ఏళ్లైనా పోలవరం పూర్తి కాదని కేంద్రానికి హుస్సేన్ కమిటీ నివేదిక - ట్రాన్స్ ట్రాయ్ కి ఈ … పూర్తిగా చదవండి

 • 05 Sep 2017

  డబ్బులివ్వు.. దారికి తెచ్చుకో

  - వైయస్‌ఆర్‌సీపీని నిర్వీర్యం చేసే కుట్రలో చంద్రబాబు– ప్రలోభాలతో ఫిరాయింపులు ప్రోత్సహించే వ్యూహం – అధికారంతో కేసులు పెట్టించి వేధించాలని పథకం– తెలుగు తమ్ముళ్ల మనోభావాలను పట్టించుకోని సీఎంపబ్లిసిటీ చేసుకోవడానికి ఏ చిన్న … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com