Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్ర‌బాబు కంటే ఆర్థిక‌, రాజ‌కీయ నేర‌గాడు ఎవ‌రు ఉండ‌రు: పార్థ‌సార‌ధి                               రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమే: వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌                               రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తమ పార్టీకి ప్రధానం: వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి                               ఈ నెల 19న పార్ల‌మెంట్‌లో వైయ‌స్ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తుగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జా సంక‌ల్ప మాన‌వ‌హారం: స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి                               ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌                               వల్లభరావుపాలెం నుంచి 114వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం టీడీపీ అవిశ్వాస‌ తీర్మానానికి వైయ‌స్ఆర్‌సీపీ మద్దతు: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి                               చంద్రబాబు నేరగాడే అయినా.. రాష్ట్రం కోసం సహకరిస్తాం: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి                               చంద్ర‌బాబు అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డ‌మా, బీజేపీకి అండ‌గా ఉండ‌ట‌మా తేల్చుకోవాలి: మ‌ల్లాది విష్ణు                 
స్పెషల్ స్టోరీస్
 • 17 Feb 2018

  జేఎఫ్‌ఎఫ్‌సీ వెనుక చంద్రబాబు..?

  – ప్రత్యేక హోదాను దారి మళ్లించేందుకే– కమిటీపై ప్రజల్లో అనుమానాలు – కాలయాపన చేసి లబ్ధిపొందే ఆలోచనలో టీడీపీప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేసి తరువాతి అంకానికి తీసుకెళ్లాల్సిన సమయంలో రాష్ట్రానికి … పూర్తిగా చదవండి

 • 16 Feb 2018

  జననేతకు బ్రహ్మరథం పట్టిన నెల్లూరు ప్రజలు

  అన్ని కులాల వారికి ప్రత్యేక కార్పొరేషన్ల ప్రకటనఉద్యోగాల భర్తీపై స్పష్టమైన కార్యాచరణనవంబర్ 1నఘనంగా రాష్ట్రఅవతరణదినోత్సవంవిభజన హామీల కోసంపోరాటంప్రజా సంకల్ప యాత్ర సాగుతున్న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రతి సభ జయప్రదమైంది. ప్రతి … పూర్తిగా చదవండి

 • 16 Feb 2018

  నెల్లూరులో ముగిసిన ప్రజా సంకల్ప యాత్ర

  24 రోజులు పాటు సాగిన ప్రజా సంకల్పయాత్ర  -బాబుపాలనలోనెల్లూరుకునిర్లక్ష్యం -నెల్లూరునుఅభివృద్ధిచేస్తాననిమాటిచ్చిన యువనేతఏ నాయకుడిలోనైనా విశ్వసనీయత, నిజాయితీ, చిత్తశుద్ధి, పట్టుదల ఉండాలి. ఇవి లేనప్పుడు ఆ నాయకుడు చంద్రబాబు అవుతాడు అన్నారు ప్రతిపక్షనేత వైయస్ జగన్ … పూర్తిగా చదవండి

 • 14 Feb 2018

  గల్ఫ్ లోని తెలుగువారి కష్టాలు పట్టని చంద్రబాబు

  అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చాలా సార్లు గల్ఫ్ దేశాల పర్యటనలు చేసారు. అందులో ఎక్కువ సార్లు వెళ్లింది దుబాయ్ కి. ఎప్పుడూ పెట్టుబడుల కోసం ఎడారుల వెంట పరుగులు … పూర్తిగా చదవండి

 • 14 Feb 2018

  రాజకీయ బాహుబలి వైయస్ ఆర్ - 6

  తన మంత్రివర్గంలో ఒకేసారి ఆరుగురు మహిళలకు, అందునా అయిదుగురు తెలంగాణ మహిళలకు.. అవకాశం ఇచ్చిన రాజకీయ మొనగాడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరైనా ఉన్నారా?  దాదాపు ముఖ్యమంత్రి తరువాతి స్థానం అని చెప్పుకోదగిన … పూర్తిగా చదవండి

 • 13 Feb 2018

  మార్చి నుంచి ‘హోదా’ కోసం మార్చ్‌

  – ప్రత్యేక హోదా మన హక్కు– ప్యాకేజీతో మోసపోవద్దు నినాదం – రాష్ట్రం, ఢిల్లీలో పోరాటాలకు కార్యాచరణ– ప్రభుత్వ మోసాన్ని ఎండగట్టడం.. హోదా సాధనే లక్ష్యం‘ప్రత్యేక హోదా మన హక్కు– ప్యాకేజీతో … పూర్తిగా చదవండి

 • 13 Feb 2018

  ‘ప్రత్యేక హోదా మన హక్కు– ప్యాకేజీ మ‌న‌కొద్దు’

  అమ‌రావ‌తి:  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని ఆ నాడు పార్ల‌మెంట్ త‌లుపులు మూసి మ‌రి విడ‌గొట్టారు. రాష్ట్ర విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఏపీని అన్ని విధాల ఆదుకుంటామ‌ని నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న … పూర్తిగా చదవండి

 • 09 Feb 2018

  రాజకీయ బాహుబలి వైయస్ ఆర్ - 4

              గాంధీభవన్ లో మీటింగ్ జరుగుతున్నది.  తన సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ ను పీల్చి పిప్పిచేసి, రాష్ట్రాన్ని దివాళా తీయించిన చంద్రబాబు పరిపాలనను ఎలా తప్పించాలా … పూర్తిగా చదవండి

 • 09 Feb 2018

  పార్లమెంట్‌లో టీడీపీ కపట నాటకం

   ప్లకార్డుల్లో డిమాండ్‌ను ప్రదర్శించలేని దైన్యం– పార్టీ వెబ్‌సైట్‌లో ఇప్పటికీ ప్యాకేజీ కోసమే డిమాండ్‌ – మోడీ ఎదురుపడితే సైకిల్‌ నేతల పలాయన మంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తన … పూర్తిగా చదవండి

 • 08 Feb 2018

  పార్లమెంట్లో ‘పచ్చ’ వేషగాళ్లు

  ప్రజల కోసం కాదు, పేపర్లో వార్త కోసం నిరసనలు కాంగ్రెస్ ముందు కాదు మోడీ ముందు ఆందోళన చేయండన్న కాంగ్రెస్ నేత ఖర్గేవిభజన హామీలపై స్పష్టత లేకుండానే ఆగిపోయిన ఎమ్.పిల స్వరాలువైఎస్సార్ … పూర్తిగా చదవండి

 • 07 Feb 2018

  నాడు హామీలు.. నేడు డ్రామాలు

  – టీడీపీ ఎంపీల రోజుకో కొత్త నాటకం– ప్రధాని కనపడితే కూర్చోవడం.. బయటకొచ్చి ప్లకార్డులు పట్టుకోవడం– పార్లమెంట్‌లో పొగడ్తలు.. అమరావతికొచ్చి హెచ్చరికలు – ఎక్కడా కనపడని కేంద్రమంత్రులు సుజనా, అశోక్‌ గజపతిరాజుటీడీపీ … పూర్తిగా చదవండి

 • 06 Feb 2018

  ఏపీలో అవే విభజన రోజులు

  – బడ్జెట్‌లో అన్యాయం పేరుతో టీడీపీ హడావుడి– నాలుగేళ్లు నిదానించి ఎన్నికల స్టంట్‌లు – ప్రత్యేక హోదాపై చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు– పోరాడే వైయస్‌ఆర్‌సీపీపై నిందలు, అరెస్టులు ఏపీలో పరిస్థితులు 2014కు ముందున్న … పూర్తిగా చదవండి

 • 06 Feb 2018

  పోలవరంపై బాబు క్రెడిట్ గేమ్

  వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టి, శరవేగంగా చేసిన పనుల్లో పదోవంతు కూడా ఈ నాలుగేళ్లలో చంద్రబాబు చేయనే లేదు. కానీ పోలవరం క్రెడిట్ మాత్రం తనకే దక్కాలని తెగ ఆరాటపడుతున్నాడు. … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com