Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్ర‌బాబు కంటే ఆర్థిక‌, రాజ‌కీయ నేర‌గాడు ఎవ‌రు ఉండ‌రు: పార్థ‌సార‌ధి                               రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమే: వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌                               రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తమ పార్టీకి ప్రధానం: వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి                               ఈ నెల 19న పార్ల‌మెంట్‌లో వైయ‌స్ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తుగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జా సంక‌ల్ప మాన‌వ‌హారం: స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి                               ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌                               వల్లభరావుపాలెం నుంచి 114వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం టీడీపీ అవిశ్వాస‌ తీర్మానానికి వైయ‌స్ఆర్‌సీపీ మద్దతు: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి                               చంద్రబాబు నేరగాడే అయినా.. రాష్ట్రం కోసం సహకరిస్తాం: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి                               చంద్ర‌బాబు అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డ‌మా, బీజేపీకి అండ‌గా ఉండ‌ట‌మా తేల్చుకోవాలి: మ‌ల్లాది విష్ణు                 
స్పెషల్ స్టోరీస్
 • 20 Aug 2012

  ఓటు వెయ్యడం రాని పాలకులెందుకు?

  ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత -ఒక దశలో ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా జాతీయ, అంతర్జాతీయ మీడియా చేత గుర్తింపు పొందిన ప్రముఖుడు- … పూర్తిగా చదవండి

 • 20 Aug 2012

  ఏదిమార్పు, ఏదికూర్పు?

  కాంగ్రెస్ అధిష్టానం ముందు సమాధానం లేని ప్రశ్నలేవయినా ప్రత్యక్షం కావడం పాపం- తక్షణమే రాష్ట్ర నాయకత్వంలో మార్పు క్రమం మొదలయిపోతుంది.దేశంలోని అత్యంత పురాతనమయిన రాజకీయ పక్షం కాంగ్రెస్ పార్టీ. పోలిట్రిక్స్‌లో … పూర్తిగా చదవండి

 • 20 Aug 2012

  ఎలక తోలు తెచ్చి....

  భారత దేశంలో పోలిస్ శాఖ సమర్ధతకు కడు దూరంలో ఉంది. శిక్షణ, నిర్వహణల విషయంలో లోప భూయిష్టమయి ఉంది. ‘భారత దేశంలో పోలిస్ శాఖ సమర్ధతకు కడు దూరంలో ఉంది. … పూర్తిగా చదవండి

 • 20 Aug 2012

  ఎక్కడికెళ్తోందీ దేశం?

  నడిరేయి ఆడపడుచు ఒంటరిగా నడిరోడ్డున నడవగలిగిననాడే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ఒప్పుకుంటానన్నారు జాతిపిత గాంధీజీ.స్వాతంత్య్ర దినోత్సవం అనగానే తెల్లవారు జామునే చెవులు పగలగొట్టే లౌడ్ స్పీకర్లూ- రంగుల తోరణాలూ- … పూర్తిగా చదవండి

 • 20 Aug 2012

  ఈక్వెడార్ - అసాంజే - జేజే!

  వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకి రాజకీయ ఆశ్రయం కల్పించాలని ఈక్వెడార్ గురువారం నాడు -అగస్ట్ 16న-నిర్ణయించడంతో పాశ్చాత్య పాలకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది.వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకి రాజకీయ … పూర్తిగా చదవండి

 • 20 Aug 2012

  అక్షరాలా అమరజీవి!!

  కొన్ని మాటలు వాడుకలో అరిగిపోయి, వాటి అసలు అర్థాన్ని కోల్పోతూ ఉంటాయి. కొంతకాలం తర్వాత ఎవరో వ్యక్తులు ఆ పదాలకు అసలయిన అర్థమిదీ అన్నట్లుగా జీవించి చూపించి వాటి సార్థకతను … పూర్తిగా చదవండి

 • 13 Aug 2012

  వైఎస్ అవినాష్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం

  పులివెందుల ప్రాంతానికి తాగునీటితోపాటు రైతులకు సాగునీరు ఇవ్వాలన్న ప్రధాన డిమాండుతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి సిద్ధమైంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగపు అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి … పూర్తిగా చదవండి

 • 11 Aug 2012

  రైతులను ముంచింది బాబే: ఆగష్టు 2, 2012

  వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట ధ్వజంనాడు నీరు కావాలన్న కృష్ణా డెల్టా రైతుకు తగిన శాస్తి జరిగిందన్నది చంద్రబాబు కాదా?కృష్ణా డెల్టా నీరు పులివెందులకు వెళ్తుందంటూ తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారుఆ … పూర్తిగా చదవండి

 • 10 Aug 2012

  ప్రభుత్వంపై భగ్గుమన్న విద్యార్థి లోకం: ఆగష్టు 10, 2012

  రీయింబర్స్‌మెంట్‌ను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలుకలెక్టరేట్ల ముందు ధర్నాలు.. రాస్తారోకోలు.. కలెక్టర్లకు వినతి పత్రాలుసీఎం కార్యాలయం ముందు టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనమంత్రుల క్వార్టర్లను ముట్టడించిన … పూర్తిగా చదవండి

 • 10 Aug 2012

  ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో అశాంతి రాజేయటానికే చంద్రబాబు: ఆగష్టు 10, 2012

  వాన్ పిక్ ప్రాంతాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేస్తున్న పర్యటనపై తీవ్రంగా నిరసన వ్యక్తం అవుతోంది. ఆయన పర్యటించిన ప్రాంతాల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాంపట్నంలో తాజా మాజీ … పూర్తిగా చదవండి

 • 10 Aug 2012

  ఉన్నత విద్య ‘ఊపిరి’ తీస్తారా?! : ఆగష్టు 10, 2012

  వృత్తి విద్యా కళాశాలల ఫీజుల వ్యవహారం మరొక సారి దుమారం లేపింది. ప్రభుత్వం తన విధానాలను తానే పరిమార్చే దుస్థితికి దిగజారింది. ఇంతటి కీలక అంశంపైన ఊగిసలాడటం రాష్ట్ర ప్రభుత్వానికి … పూర్తిగా చదవండి

 • 10 Aug 2012

  రేపు రీయింబర్స్‌మెంట్‌పై వైఎస్సార్‌సిపి ధర్నా: ఆగష్టు 9, 2012

  దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హ‌యాంలో పేద విద్యార్థులను ఉద్దేశించి.. ప్రవేశ‌పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ప‌థ‌కంపై స‌ర్కారు నీళ్లు చ‌ల్లేందుకు య‌త్నిస్తోంది. ఇక‌మీద‌ట ఈ ఫీజులు చెల్లంచలేమ‌ని కిర‌ణ్ స‌ర్కారు … పూర్తిగా చదవండి

 • 10 Aug 2012

  విజయమ్మ దీక్ష ఒక రోజు వాయిదా! : ఆగష్టు 10, 2012

   విద్యార్థుల ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్నందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఏలూరులో చేయతలపెట్టిన దీక్ష ఒక రోజు వాయిదా పడింది. తొలుత ఈ దీక్షను ఈ … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com